Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

  • May 13, 2025 / 06:45 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

“పుష్ప” తర్వాత అల్లు అర్జున్  (Allu Arjun) రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియాని మించిన స్థాయిని దక్కించుకున్నాడు. అయితే.. పాన్ ఇండియన్ ఫేమ్ గేమ్ లో పడి సినిమాల సంఖ్యను తగ్గించేశాడు. “పుష్ప” 2021 డిసెంబర్ లో రిలీజైతే.. “పుష్ప 2” (Pushpa 2) 2024 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనేది ఫైనల్ అవ్వడానికే నాలుగు నెలలు పట్టేసింది. పోనీ ఎట్టకేలకు అట్లీతో సినిమా ఓకే అయ్యింది కదా అనుకునేసరికి..

Allu Arjun, Atlee:

Another glimpse getting ready from Allu Arjun, Atlee film

ఆ ప్రీప్రొడక్షన్ వర్క్ కే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, డిసెంబర్-2025కు కానీ సినిమా సెట్స్ కి వెళ్లడం కష్టమని తెలుస్తోంది. ఆ కారణంగా అట్లీ  (Atlee Kumar) -అల్లు అర్జున్ ల సినిమా 2027 సంవత్సరానికి విడుదలవుతుందని, అది కూడా బన్నీకి అచ్చొచ్చిన డిసెంబర్ నెలకే అని తెలుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ “పుష్ప 2” తర్వాత కనీసం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తానని చెప్పాడు. కానీ సినిమా స్కేల్ లేదా కాన్వాస్ బట్టి సినిమా, సినిమాకి మధ్య గ్యాప్ అనేది తప్పడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?
  • 2 Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!
  • 3 Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Allu Arjun and Atlee’s film India’s costliest mass gamble

అల్లు అర్జున్ కెరీర్లో ఇలా ఇంత గ్యాప్ రావడం ఇదే మొదటిసారి. కెరీర్ మొదలుపెట్టినప్పటినుండి కచ్చితంగా ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ వచ్చాడు బన్నీ. అందువల్ల అభిమానులు అతడ్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. కానీ.. ఇప్పుడు ఈ విధంగా ఏళ్ల తరబడి గ్యాప్ రావడం అనేది కాస్త బాధాకరమే. తెలుగు సినిమా స్థాయిని కచ్చితంగా పెంచుకున్నారు.

Atlee plans in a big way with Allu Arjun

అయితే.. ఏడాదికి కనీసం ఒక్క సినిమా చేస్తే.. ఇండస్ట్రీ బాగుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే.. బన్నీ తదుపరి సినిమా కూడా త్రివిక్రమ్ తో (Trivikram)   భారీ స్కేల్ సినిమా కావడంతో, ఆ సినిమాకి ఎన్నేళ్లు పడుతుందో, ఎప్పడు రిలీజ్ అవుతుందో అనే విషయంలో క్లారిటీ రావడానికే చాలా ఏళ్లు పట్టేలా ఉంది.

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

ఈ అల్లు అర్జున్ బ్యూటీని గుర్తుపట్టారా…? బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటూ..!

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

3 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

3 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

4 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

16 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version