Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’.. బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’.. బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

  • January 13, 2025 / 03:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’.. బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’.. వంటి హిట్ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ దర్శకుడు.ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి వాటికి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే రిలీజ్ ట్రైలర్ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి రోజు ‘డాకు మహారాజ్’ కి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.

Daaku Maharaaj Collections

Balakrishna top openings will Daaku Maharaaj break the record (3)

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?
నైజాం  3.75cr
సీడెడ్ 4.85 cr
ఉత్తరాంధ్ర 2.25 cr
ఈస్ట్ 2.08 cr
వెస్ట్ 1.95 cr
కృష్ణా 2.11 cr
గుంటూరు 4.18 cr
నెల్లూరు 1.55 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.37 cr
ఓవర్సీస్ 5.05 cr
టోటల్ వరల్డ్ వైడ్ 29.14 cr (షేర్)

‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.29.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.54.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Game Changer Collections: మొదటి వీకెండ్ సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘గేమ్ ఛేంజర్’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby Kolli
  • #Daaku Maharaaj
  • #Daaku Maharaaj Collections
  • #Pragya Jaiswal

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

5 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

5 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

9 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

17 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

7 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

8 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

9 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version