Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Das Ka Dhamki Twiiter Review: ‘దాస్ క ధమ్కీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Das Ka Dhamki Twiiter Review: ‘దాస్ క ధమ్కీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • March 22, 2023 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Das Ka Dhamki Twiiter Review: ‘దాస్ క ధమ్కీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విశ్వక్ సేన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘దాస్ క ధమ్కీ’. ‘వన్మయే క్రియేషన్స్’ ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు, విశ్వక్ సేన్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల సంగీతం అందిచారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ లు చూస్తే మనకు ‘ధమాకా’ ‘కింగ్’ వంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఇక మార్చ్ 22న ఉగాది కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ పాసబుల్ గా ఉందట.ఇంటర్వెల్ బ్లాక్ తప్పకుండా ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ ఫీల్ ను కలిగిస్తుందని చెబుతున్నారు.విశ్వక్ సేన్ మళ్ళీ హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కూడా చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో రొటీన్ అనిపించే సన్నివేశాలు చాలా వస్తాయని..

అయితే మాస్ అలాగే యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయని. ఒకసారి తప్పకుండా చూడాల్సిన మూవీ ఇదని చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక.. టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

#DasKaDhamki Review

POSITIVES:

1. #VishwakSen
2. Production Values
3. BGM & Music
4. Duration

NEGATIVES:

1. Parts of 2nd Half
2. Editing in 2nd Half

Overall, #Dhamki is easily a decent watchable flick

Hope the sequel works ✌️#DasKaDhamkireview #Dhamki2 #NivethaPethuraj pic.twitter.com/VZDsPLQCtU

— Kumar Swayam (@KumarSwayam3) March 22, 2023

#DasKaDamki 1st half

Leon James and the trio of Vishwak/HyperAadi/MaheshAchanta show all over,

Pre interval ki actual story started,

Decent till here. https://t.co/wQd6uGx1aB

— Ponile Mowa (@ponilemova) March 22, 2023

Except padipoiende pilla song ( excellent choreography) nothing first half #Dhamki

— ʌınɐʎ (@CoolestVinaay) March 22, 2023

Boring first half #Dhamki routine stuff without any surprising elements,
Big minus – love track with Nivetha, comedy timing of hero
Expected interval

— ʌınɐʎ (@CoolestVinaay) March 22, 2023

1st Half Varaku Comedy Scenes nd Vishwak Sen Acting

Interval Twist #Dhamki https://t.co/xBh9l3ZYH6

— __ ™ ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@RavirockzNTR) March 22, 2023

#DasKaDhamki Review:#Vishwaksen 1 Man Show
Good Comedy Scenes
Songs

Routine Story and Screenplay
Second Half

Okayish Entertainer , Watchable for #Vishwaksens Performance , Go without any expectations #Dhamki #DhamkiReview

Follow @Movies4u_Officl

— Movies4u Official (@Movies4u_Officl) March 22, 2023

Mass Ka das #Dhamki black buster #DasKaDhamki#vishwaksen #Dhamki2 pic.twitter.com/54rSxlQCZR

— Ravinder___Paramala (@Ravinde63618328) March 22, 2023

First half Ani songs adhurs big screen fest anthe
Songs, bgm kosam ayina okasari chudachu music director Baga icha
Comedy works well, Interval twist kekka#DasKaDhamki#AlmostPadipoyindePilla #MawaBro#ODollorPillangaa#Dhamki #DhamkiOnMarch22 #AskVishwakSen https://t.co/pdmGd9io0w

— Sai (@Sai51356395) March 22, 2023

#DasKaDhamki manchi mass come back echavu ga anna screenplay execution@VishwakSenActor acting aythe superb anna
Super hit movie anna #Dhamki

— sᴀɴᴊᴀʏ (@sanjay_naidu01) March 22, 2023

Action thriller twists filled masssy and crazy entertainer
Super Hit #Dhamki@VishwakSenActor acting aithe super full ga enjoy chesa

#DasKaDamki

— ☬Mega✞Cult☬ (@MentionCheyyaku) March 22, 2023

Dhamki Review: Vishwak Sen tried to pull off a ‘Race’. Underwhelming execution. Bad acting, Unexciting fights, Silly plot points( Cure for cancer, mind controlling drugs). Part 2 voddu. #Dhamki

— Cinema lover (@AndhraShelby) March 22, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Das Ka Dhamki
  • #Dhamki
  • #Naressh Kuppili
  • #Nivetha Pethuraj
  • #Vishwak Sen

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

13 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

15 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

18 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

22 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

22 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

2 days ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

2 days ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

2 days ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version