Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎట్టకేలకు హిందీలో రీమేక్ అవుతున్న అరుంధతి మూవీ

ఎట్టకేలకు హిందీలో రీమేక్ అవుతున్న అరుంధతి మూవీ

  • July 22, 2020 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎట్టకేలకు హిందీలో రీమేక్ అవుతున్న అరుంధతి మూవీ

బాహుబలి లాంటి మూవీలో ఓ అద్భుతమైన పాత్ర చేసే అవకాశం అనుష్కకు బహుశా అరుంధతి చిత్రం వలనే వచ్చి ఉంటుంది. హారర్ జోనర్ లో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా వచ్చిన అరుంధతి అనేక రికార్డ్స్ నమోదు చేసింది. ముఖ్యంగా రెండు కాలాలకు చెందిన పాత్రలలో అనుష్క నటన ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసింది. ఆ చిత్రం తరువాత అనుష్క స్టార్ డమ్ పూర్తిగా మారిపోయింది. ఆమె కెరీర్ కి ఫుల్ మైలేజ్ ఇచ్చిన చిత్రం అరుంధతి అని చెప్పడం అతిశయోక్తి కాదు.

దర్శకుడు కోడిరామ కృష్ణ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. అప్పటికే అంజి చిత్ర పరాజయంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన అనేక వ్యయప్రయాసల కోర్చి ఈ మూవీ నిర్మించి విడుదల చేశారు. భారీ విజయం అందుకొని ఆయన కష్ఠాలు మొత్తం ఈ మూవీ తీర్చి వేసింది. కాగా ఈ మూవీ విడుదలై దాదాపు 11 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. మరో నిర్మాత మధు మంతెన తో కలిసి అరుంధతి హిందీ రీమేక్ తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రంలో అనుష్క పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ని తీసుకొనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఒకవేళ దీపిక ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే మరింత ప్రచారం దక్కడం ఖాయం. తెలుగులో బాక్సాఫీస్ రికార్డ్స్ దుమ్ముదులిపిన అరుంధతి అక్కడ ఏస్థాయి విజయం దక్కించుకుంటుందో చూడాలి.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Arundathi
  • #Deepika Padukone
  • #Director kodi ramakrishna
  • #madhu mathena

Also Read

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

21 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

17 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

19 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version