Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కనిపించేది కొద్దిసేపు.. రెమ్యూనరేషన్ మాత్రం కోట్లలో

కనిపించేది కొద్దిసేపు.. రెమ్యూనరేషన్ మాత్రం కోట్లలో

  • June 19, 2019 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కనిపించేది కొద్దిసేపు.. రెమ్యూనరేషన్ మాత్రం కోట్లలో

రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె జోడీకి బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. అంతేకాదు వీళ్ళది మంచి హిట్‌ కాంబినేషన్‌ కూడా. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ‘రామ్‌ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్‌’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. ఈ మూడు సినిమాలకు సంజయ్ లీలా భన్సాలీనే దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా మరోసారి ఈ జోడీ తెరపై మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ’83’ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా కలిసి నటించబోతున్నారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ జోడీ నటించబోతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. 1983లో టీమ్‌ ఇండియా క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ గెలిచిన నేపథ్యంలో అప్పటి కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా ’83’ సినిమా రూపొందుతోంది.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. కపిల్‌దేవ్‌ భార్య రోమి భాటియా పాత్ర కోసం దీపికాని సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె హీరోయిన్‌ తరహాలో కాకుండా కేవలం కొద్దిసేపు మాత్రమే మెరవనున్నారు. దీని కోసమై ఏకంగా రూ.14 కోట్లు పారితోషికంగా దీపికాకి చిత్ర యూనిట్‌ ఇవ్వబోతుందని సమాచారం. మరోవైపు ఈ సినిమాకి దీపికా కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితం ఆధారంగా మేఘనా గుల్జర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఛపాక్‌’లో లక్ష్మి అగర్వాల్‌ పాత్రలో దీపికా నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి కూడా ఓ నిర్మాతగా దీపికా వ్యవహరిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #83
  • #Deepika Padukone
  • #Jiiva
  • #Kabir Khan
  • #Kapil Dev

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

58 mins ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

3 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

4 hours ago

latest news

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

3 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

5 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

5 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

18 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version