Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ షూటింగ్ పూర్తి..!

కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ షూటింగ్ పూర్తి..!

  • December 26, 2018 / 09:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ షూటింగ్ పూర్తి..!

కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌త్ ర‌విశంక‌ర్ ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన దేవ్ ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతి కానుక‌గా దేవ్ ఆడియోను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్, రమ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కి గిర్లానీ సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

చెన్నై, హిమాల‌యాస్, హైద‌రాబాద్, ముంబైలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు ర‌జ‌త్. హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తుండ‌గా.. వేల్రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చ‌ర్స్ సంస్థ దేవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిల‌యన్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Nikki Galrani
  • #Prakash Raj
  • #Rakul Preet Singh
  • #Ramya krishna

Also Read

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Lokesh Kanagaraj: కార్తీని లోకేష్ సీరియస్ గా తీసుకున్నాడా?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్..దేనికి హర్ట్ అయ్యింది?

trending news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

14 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

14 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

15 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

16 hours ago

latest news

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

15 hours ago
Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

20 hours ago
Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version