Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Devi Sri Prasad: ‘పుష్ప 2’ రిమార్క్ తొలగాలి అంటే దేవికి అది తప్పదు !

Devi Sri Prasad: ‘పుష్ప 2’ రిమార్క్ తొలగాలి అంటే దేవికి అది తప్పదు !

  • November 9, 2024 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: ‘పుష్ప 2’ రిమార్క్ తొలగాలి అంటే దేవికి అది తప్పదు !

‘పుష్ప 2’  (Pushpa2)  చిత్రం నుండి డీఎస్పీ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) స్థానంలో తమన్ (S.S.Thaman), అజనీష్ లోకనాథ్  (B. Ajaneesh Loknath), సామ్ సి ఎస్  (Sam C. S.) వంటి వారిని తీసుకుని.. వాళ్ళతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్  (Sukumar)  అని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రచారం దేవి శ్రీ ప్రసాద్ ని అభిమానించే వారిని బాగా నిరుత్సాహపరుస్తుంది. వాస్తవానికి సుకుమార్ సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ బ్లడ్డు పెట్టి పనిచేస్తూ ఉంటాడు.

Devi Sri Prasad

సుకుమార్ మొదటి నుండి లేజీగా పనిచేసి చివర్లో అంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో టెక్నిషియన్స్ ని కంగారు పెడుతూ ఉంటాడు. ఆర్టిస్ట్ లేదా టెక్నిషియన్ కాల్షీట్స్ ని సరిగ్గా వాడుకోడు అనే కంప్లైంట్ కూడా ఉంది. ‘పుష్ప 2’ గ్లింప్స్ లో దేవి శ్రీ ప్రసాద్ బీజీఎం హైలెట్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

హైప్ తీసుకొచ్చింది కూడా అదే. ‘పుష్ప’ కి (Pushpa)  కూడా మంచి ఔట్పుట్ ఇచ్చాడు దేవీ. అయినా దేవి ఎందుకు ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ పై వర్క్ చెయ్యట్లేదు అనేది అందరిలోనూ మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అది పక్కన పెడితే.. దేవీ కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. వచ్చే వారం ‘కంగువా’ (Kanguva) రిలీజ్ అవుతుంది. దానికి దేవీ శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు.

ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని కథ ప్రకారం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమని అంటున్నారు. ఒకవేళ దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అయితే.. అతని పై వచ్చిన రిమార్క్స్ తొలగిపోతాయి. ‘పుష్ప 2’ విషయంలో అతనికి సింపతీ మరింతగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా క్యాస్టింగ్.. ఇది గమనించారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

9 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

13 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

13 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

5 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

6 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

9 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version