Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ఆగస్టు 15 న ధ్రువ ఫస్ట్ లుక్..!!

ఆగస్టు 15 న ధ్రువ ఫస్ట్ లుక్..!!

  • July 14, 2016 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్టు 15 న ధ్రువ ఫస్ట్ లుక్..!!

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న “ధ్రువ” సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు 15 న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చెర్రీ స్వయంగా వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆయన ఫేసుబుక్ వేదికపై అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ధ్రువ కోసం తనతో పాటు సురేందర్ రెడ్డి టీమ్ మొత్తం బాగా కష్టపడుతోందని, ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు శ్రమిస్తున్నామని తెలిపారు.

ధ్రువ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు స్పష్టం చేశారు. రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ 150 వ సినిమా గురించి మాట్లాడుతూ .. ఆ చిత్రానికి కత్తిలాంటోడు కాకుండా .. వేరే మంచి టైటిల్ పెట్టే ఆలోచన ఉందన్నారు. సినిమా పేరును మెగాస్టార్ వచ్చే నెలలో రివీల్ చేస్తారని చెప్పారు. సంక్రాంతికి విడుదల కానున్న చిరు మూవీలో కుటుంబ సభ్యులు ఎవరూ నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఫిల్మ్ చేసేందుకు తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు, మంచి కథ వస్తే తప్పకుండా చేస్తామని మాట ఇచ్చారు.

సమాజానికి ఉపయోగ పడే పనులను చేసేందుకు “మెగా ఫ్యాన్ ప్రాజెక్ట్”ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెర్రీ వెల్లడించారు. ఇందులో స్వచ్ఛ భారత్ లా వీధులను శుభ్రం చేయడం, నీటి కష్టాలను తీర్చడం వంటి ఎన్నో పనులు ఉంటాయని వివరించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Rakul Preet Surender Reddy
  • #Ram Charan

Also Read

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

related news

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

trending news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

5 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

5 hours ago
Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

5 hours ago

latest news

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

7 hours ago
నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

10 hours ago
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

11 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

12 hours ago
Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version