Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » క్లాసీ ఆల్బమ్ ‘ధృవ’

క్లాసీ ఆల్బమ్ ‘ధృవ’

  • November 9, 2016 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లాసీ ఆల్బమ్ ‘ధృవ’

సూపర్ హిట్ కొట్టాలని కసితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎంతో కష్టపడి చేసిన మూవీ ‘ధృవ’. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. డిసెంబర్ 2న విడుదలకానున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా స్వరాలను అందించారు. ఈ ఆడియోని మంగళవారం రాత్రి విడుదల చేశారు. ఈ పాటలు ఎలా ఉన్నాయంటే..

ధృవ ధృవdhruva-songs1సినిమాకి టైటిల్ సాంగ్ ధృవ ధృవ. ఇందులో సమాజంలో జరుగుతున్న చెడుకు వ్యతిరేకంగా హీరో నిలబడ్డాడు అనే అర్ధం వచ్చే విధంగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. విభిన్నమైన బీట్ లో అమిత్ మిశ్రా గానం మిక్స్ అయి హుషారుని తెస్తోంది. ఈ పాటకు కోరస్ ప్రత్యేక ఆకర్షణ.

చూసా చూసాdhruva-songs2యువత మనసును మీటే రొమాంటిక్ సాంగ్ “చూసా చూసా”. పద్మలత గానం ఈ పాట కు కొత్త ఫ్లేవర్ అద్దింది. మధ్యలో తమీజా ఇచ్చిన ర్యాప్ టచ్ సూపర్. చంద్ర బోస్ సాహిత్యం హాయిగా అనిపిస్తుంది.

పరేషానురాdhruva-songs3ప్యారులో పడిపోతే పరేషానురా.. అంటూ మొదలయ్యే ఈ పాట విన్న అందరిని తన ప్రేమలో పడేస్తోంది. గాయని పద్మ లత, మరో సింగర్ విష్ణు ప్రియ తో కలిసి ఆలపించిన ఈ సాంగ్ ధృవ ఆల్బంలో ఎక్కువ మార్కులు కొట్టేసింది. ‘గొడవలు మోసే గుండె నిండా అరుపులురా.. కేకలురా’ లాంటి రచయిత యాదగిరి ప్రయోగాలు అద్భుతహా అనిపిస్తున్నాయి.

నీతోనే డ్యాన్స్dhruva-songs4మెగా అభిమానుల హార్ట్ బీట్ ని పెంచిన పాట ‘నీతోనే డ్యాన్స్ టు నైట్..’. తొలి మూడు పాటలను కూల్ గా
టేకాఫ్ చేసి నాలుగో పాటలో తన ఫాస్ట్ బీట్ రుచి చూపించారు తమీజా. ఈ పాటను గాయని నిఖితతో కలిసి అతనే పాడారు. చంద్రబోస్ అందించిన లైన్లు అందరూ హమ్ చేసుకునే విధంగా ఉన్నాయి.

ధృవ చిత్ర పాటలను వింటుంటే … తెలుగు సినిమా లో ఆరు పాటలుండాలి. అందులో ఒకటి ఐటెం సాంగ్ ఉండాలి. మాస్ కి రెండు పాటలు, క్లాస్ కి రెండు పాటలు అని లెక్కలేసుకొని పాటలను కంపోజ్ చేసినట్లుగా లేదు. ధృవ సబ్జెక్ట్ కి తగినట్లుగా సాంగ్స్ ని తమీజా కంపోజ్ చేసినట్లు ఉంది. స్టోరీ బాక్స్ నుంచి బయటికి రాలేదనిపిస్తోంది. రామ్ చరణ్ ఇది వరకు సినిమాల లాగా మాస్ లో ఈ ఆల్బమ్ ఇప్పుడు వేగంగా దూసుకుపోకపోయినా, తెరపైన చూసినప్పుడు మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Dhruva Movie Songs
  • #Dhruva Movie Songs Review
  • #Dhruva Songs
  • #Hiphop Tamizha

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

8 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

10 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

11 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

13 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

13 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

12 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

14 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

15 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version