Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » కోర్ట్ లో పిటీషన్ వేసిన పింక్ నిర్మాత దిల్ రాజు

కోర్ట్ లో పిటీషన్ వేసిన పింక్ నిర్మాత దిల్ రాజు

  • February 3, 2020 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోర్ట్ లో పిటీషన్ వేసిన పింక్ నిర్మాత దిల్ రాజు

పవన్ 26వ చిత్రానికి నిర్మాతగా ఉన్న మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పవన్ హీరోగా తాను నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి ఎటువంటి ఫోటోలు, వీడియోలు సామజిక మాధ్యమాలలో కానీ, వెబ్ సైట్స్ లో కానీ అప్లోడ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆయన పిటీషన్ లో పేర్కొనడం జరిగింది. వారి అనుమతి లేకుండా అనధికారికంగా షూటింగ్ సెట్స్ లోని ఫొటోస్, వీడియోస్ ఎవరు షేర్ చేసినా వారికి 5000 రూపాయల జరిమానా, ఒక ఏడాది వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని దిల్ రాజు పిటీషన్ లో పేర్కొనడం జరిగింది. పవన్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ కి నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ షురూ చేశారు. కాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైన మొదటిరోజే సెట్స్ లోని పవన్ గెటప్ బయటికి రావడం జరిగింది. జీన్స్ మరియు జాకెట్ ధరించి వీధిలో నడుచుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్ ఫోటో సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేసింది.

Dil Raju Pawan Kalyan

ఈ లీకులపై పవన్ నిర్మాత పై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనితో లీగల్ గా మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయగలం అని భావించిన దిల్ రాజు కోర్టులో పిటీషన్ వేశారు. మరి దీనిపై కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తో పీరియడ్ మూవీ చేస్తున్నారు. మరియు రెండు రోజుల క్రితం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో 29వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. దీనితో పవన్ ఎప్పుడూ లేని విధంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Venu Sriram
  • #Nivetha Thomas

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

7 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

7 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version