Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్..ల లిస్టులో పృథ్వీరాజ్ కూడా చేరతారు : దిల్ రాజు

Dil Raju: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్..ల లిస్టులో పృథ్వీరాజ్ కూడా చేరతారు : దిల్ రాజు

  • March 22, 2025 / 03:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్..ల లిస్టులో పృథ్వీరాజ్ కూడా చేరతారు : దిల్ రాజు

రాజమౌళి (S. S. Rajamouli)  , ప్రశాంత్ నీల్ (Prashanth Neel), సుకుమార్ (Sukumar) వంటి గ్లోబల్ డైరెక్టర్స్ పక్కన మలయాళ నటుడు/దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా చోటు సంపాదించుకుంటాడు అని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju)  తెలిపారు. ఈరోజు ‘ఎంపురాన్’ (L2: Empuraan) తెలుగు ప్రమోషన్లో భాగంగా మోహన్ లాల్ (Mohanlal) , పృథ్వీరాజ్..లు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో దిల్ రాజు ఈ విధంగా చెప్పుకొచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “మన సినిమాల్ని గ్లోబల్ సినిమాలుగా మార్చిన కొందరు దర్శకులను తలుచుకోవలసిన టైం ఇది.

Dil Raju

Dil Raju comments on Prithviraj Sukumaran

అందులో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ తో (Baahubali) తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. తర్వాత ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ తో (KGF) దాన్ని కంటిన్యూ చేశారు. అలాగే ‘పుష్ప’ తో (Pushpa) సుకుమార్ కూడా ఆ లిస్టులో చేరారు. ఇప్పుడు మలయాళ నటుడు పృథ్వీరాజ్ వంతు వచ్చింది. ‘లూసిఫర్’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ‘ఎల్ 2 ..’ దాన్ని మించి విజయం సాధిస్తుంది. మలయాళం సౌత్ లో చిన్న ఇండస్ట్రీ అంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!
  • 2 రాబిన్ హుడ్ హుక్ స్టెప్పు.. రంగంలోకి మహిళా కమిషన్!
  • 3 'బ్రహ్మానందం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు!

అలాంటిది ‘లూసిఫర్’ సినిమాని ఆ టైంలో రూ.40 కోట్లు పెట్టి తీసి పెద్ద సక్సెస్ కొట్టారు. ఇక పార్ట్ 2 కి వచ్చేసరికి ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే ఈ సినిమా ట్రైలర్ నాకు మొదట చెన్నైలో చూపించే ముందు … ‘ఇది కొంచెం పెద్దగా ఉంటుంది భయపడకండి’ అని నాకు చెప్పారు. అది 3 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉంది. ఆ ట్రైలర్లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.

Dil Raju comments on Prithviraj Sukumaran

చాలా కథలు అల్లుకునేలా ట్రైలర్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇది కంప్లీట్ పాన్ ఇండియా సినిమా. కచ్చితంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్..ల సరసన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నిలుస్తారు. ఒకవేళ దీనికి పార్ట్ 3 ఉంటే.. అది రూ.300 కోట్ల బడ్జెట్ తో తీసి.. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

రాజమౌళి వల్లే మన సినిమాలకి గ్లోబల్ రేంజ్ వచ్చింది
– దిల్ రాజు#DilRaju #Mohanlal #PrithvirajSukumaran pic.twitter.com/sGfwxOKNst

— Filmy Focus (@FilmyFocus) March 22, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Prashanth Neel
  • #Prithviraj Sukumaran
  • #Rajamouli
  • #Sukumar

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

3 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

10 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

15 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

6 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

11 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

13 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version