టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితమే. ఎన్నో విజయవంతమైన ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు.. పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెరిచిన పుస్తకమే. సినిమాలతో బిజీగా గడుపుతున్న రాజుగారు.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళారు. దిల్ రాజు భార్య తేజస్విని కొడుకు అన్వి రెడ్డితో కలిసి వెకేషన్ ఫూల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి.