Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అనీల్ రావిపూడికి దిల్ రాజు సలహాలు!

అనీల్ రావిపూడికి దిల్ రాజు సలహాలు!

  • March 22, 2021 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనీల్ రావిపూడికి దిల్ రాజు సలహాలు!

దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. స్వేచ్ఛ ఇచ్చినట్లే ఇచ్చి.. తనకు అనుమానం వచ్చినప్పుడు ఎంటర్ అయిపోతాడు. చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అనే బేధాలు చూపించడు. ఎవరి విషయంలోనైనా.. ఆయన ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుంది. దర్శకుడు అనీల్ రావిపూడి.. దిల్ రాజు బ్యానర్ లో వరుసగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకుంటున్నాడు. అయినప్పటికీ కంట్రోల్ మొత్తం దిల్ రాజు చేతుల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఎఫ్ 3’ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి దిల్ రాజు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చెప్పినట్లు సమాచారం. అనీల్ రావిపూడి కూడా దిల్ రాజు సలహా మేరకు స్క్రిప్ట్ ను రీరైట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కి రేచీకటి అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి మొదట ఈ పాయింట్ అనుకోలేదట. అది కూడా దిల్ రాజు సలహా అని తెలుస్తోంది. ‘ఎఫ్2’ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కూడా ఉంటాయి.

అయితే అదనంగా కొత్త పాత్రలను సినిమా కోసం సృష్టించినట్లు తెలుస్తోంది. ‘ఎఫ్2’లో కొన్ని డైలాగ్స్ ఎంతగా పేలాయో తెలిసిందే. అలానే ‘ఎఫ్ 3’లో కూడా కొన్ని మేనరిజమ్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. ‘ఎఫ్3’ అంటే ఫన్, ఫ‌స్ట్రేష‌న్‌, ఫార్చ్యూన్. టైటిల్ కి తగ్గట్లే సినిమాలో ఫన్, ఫ‌స్ట్రేష‌న్‌ తో పాటు అదృష్టానికి కూడా కీలకమైన స్థానం ఉంటుందని తెలుస్తోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Dil Raju
  • #mehreen
  • #Tamannaah
  • #Varun Tej

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

8 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

9 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

11 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

3 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

4 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version