Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Ravipudi: ‘జైలర్‌ 2’ తరహాలో చిరంజీవి – అనిల్‌ రావిపూడి ప్లానింగ్‌.. షూట్‌ మొదలైందా?

Anil Ravipudi: ‘జైలర్‌ 2’ తరహాలో చిరంజీవి – అనిల్‌ రావిపూడి ప్లానింగ్‌.. షూట్‌ మొదలైందా?

  • January 25, 2025 / 06:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ‘జైలర్‌ 2’ తరహాలో చిరంజీవి – అనిల్‌ రావిపూడి ప్లానింగ్‌.. షూట్‌ మొదలైందా?

సినిమాలు కానీ, ఆ సినిమాల ప్రచారం కానీ అనిల్‌ రావిపూడి లేటెస్ట్‌ ట్రెండ్‌ని ఫాలో అవుతూనే ఉంటాయి. అది యంగ్‌ హీరోతో తీసినా, సీనియర్‌ హీరోతో తీసినా ఆయన మార్కు పక్కాగా చూపిస్తారు. ఆఖరికి ప్రచారం విషయంలోనూ ఆయన స్టాంప్‌ వేస్తారు. తాజాగా అలాంటి ఓ ప్రయత్నం చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అదే అయితే ‘జైలర్‌ 2’ తరహాలో చిరంజీవి నెక్స్ట్‌ సినిమా ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.

Anil Ravipudi

Another crazy combo fixed for Megastar Chiranjeevi

సాహు గారపాటి నిర్మాణంలో చిరంజీవి  (Chiranjeevi)   – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. చిరంజీవి నుండి ఈ సినిమా అధికారికంగా ఇంకా అనౌన్స్‌ చేయలేదు కానీ.. అనిల్‌ రావిపూడి, నిర్మాత అయితే వీలున్న ప్రతి చోటా ప్రకటించేస్తున్నారు. నిజానికి ఆ సినిమా ఉంది కూడా లెండి. అయితే ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ట్రైలర్‌ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు త్వరలో షూటింగ్‌ అని కూడా చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైఫ్ ఆఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 స్కై ఫోర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

రీసెంట్‌గా వచ్చిన ‘జైలర్‌ 2’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియో చూసే ఉంటారు కదా. ఆ స్టైల్‌లోనే చిరంజీవి సినిమాను అనౌన్స్‌ చేసే ప్రయత్నాలు ఉన్నాయట. ఎమోషనల్‌ అంశాలున్న వినోదాత్మక సినిమా ఇది అని నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) అంటున్నారు. ఈ రెండూ మిక్స్‌ చేసే ఇప్పుడు ప్రమోషనల్‌ వీడియో షూట్‌ చేస్తారట. ఈ క్రమంలో సెల్ఫ్‌ సెటైర్లు కూడా ఉంటాయి అని చెబుతున్నారు.

Anil Ravipudi's Film with Chiranjeevi Nearly Finalized (3)

ఇప్పటికే వంద శాతం స్ట్రయిక్‌ రేటుతో దూసుకుపోతున్న అనిల్‌ రావిపూడి.. చిరంజీవితో సినిమాకు ఎలాంటి కథ ఇస్తారు అనేది కాకుండా అనౌన్స్‌మెంట్‌ వీడియో ఎలా ఉండబోతోంది నే చర్చ మొదలైంది. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా కోసం సోషల్‌ మీడియాలో ప్రచారం ఓ రేంజిలో చేశారు. ఆయనే నటిస్తూ, డ్యాన్స్‌ వేస్తూ కిందా మీదా పడుతూ ప్రచారం చేశారు. మరిప్పుడు చిరంజీవి సినిమా విషయంలో ఇలాంటివి ఇంకెన్ని చూస్తామో.

100 కోట్ల హీరోయిన్.. పదేళ్ళ నుంచి ఒక్క హిట్టు లేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Jailer
  • #Jailer 2

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 hour ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version