Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » 100 కోట్ల హీరోయిన్.. పదేళ్ళ నుంచి ఒక్క హిట్టు లేదుగా..!

100 కోట్ల హీరోయిన్.. పదేళ్ళ నుంచి ఒక్క హిట్టు లేదుగా..!

  • January 25, 2025 / 06:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

100 కోట్ల హీరోయిన్.. పదేళ్ళ నుంచి ఒక్క హిట్టు లేదుగా..!

ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కంగన రనౌత్ (Kangana Ranaut) ప్రస్తుతం ఫ్లాప్‌ల బాటలో నడుస్తూ తన గత వైభవాన్ని కోల్పోయింది. 2011 నుంచి 2015 మధ్యకాలంలో బాక్సాఫీస్‌ను శాసించిన కంగన ఫస్ట్ టైమ్ క్వీన్ (Queen) సినిమాతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. జాతీయ అవార్డులతోనూ తన ప్రతిభను చాటుకుంది. కానీ గత పదేళ్లలో ఆమె సక్సెస్ సున్నా అంటే మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయ్యిందో చెప్పవచ్చు.

Kangana Ranaut

Kangana From a Queen of Hits to a Decade of Misses

మంచి టాలెంటెడ్ అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి నమ్మకం కోల్పోయిన ఆమె భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘తను వెడ్స్ మను’ (Tanu Weds Manu Returns) సిరీస్, ‘క్వీన్’ వంటి బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన కంగన, తన ప్రత్యేకతను నిలబెట్టుకోలేకపోయింది. రికార్డ్ బ్రేకింగ్ విజయాలు అందుకున్న ఈ స్టార్ హీరోయిన్, గతంలో స్టార్ హీరోల అవసరం లేకుండా సినిమాలను సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. కానీ 2015 తర్వాత, ఆమె చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాంధీ తాత చెట్టు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

‘తను వెడ్స్ మను రిటర్న్స్’ విజయం తర్వాత చేసిన 11 చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో, ఆమె కెరీర్‌లో విజయాలు కనిపించని దశకు చేరుకున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలైన ఆమె తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగన అద్భుతంగా నటించినప్పటికీ, సినిమాకు సరైన ప్రచారం లేకపోవడం, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది.

కంగన ఈ సినిమాకి పెట్టుబడుల కోసం తన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితికి చేరుకుందంటే, ఈ ప్రాజెక్ట్‌పై ఆమె ఎంత ఆశలు పెట్టుకుందో అర్థమవుతుంది. మరోవైపు, కంగన చేసిన గత చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. ‘ధాకడ్,’ (Dhaakad) ‘తలైవి,’ (Thalaivii) ‘తేజస్’ (Tejas) వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం 17 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయడం, నిర్మాతలకు తీవ్రమైన నష్టాలను మిగిల్చాయి. ఈ చిత్రాల వైఫల్యం ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గతంలో తన చరిష్మా ఆధారంగా సినిమాలను విజయవంతం చేసిన కంగన, ఇప్పుడు క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతోంది. మరి రానున్న రోజుల్లో అమ్మడు ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

 ఆదిత్య 999.. యువ హీరోలను కూడా లాగుతున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Emergency
  • #Kangana Ranaut

Also Read

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

related news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

trending news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

3 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

3 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

20 hours ago
హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

21 hours ago

latest news

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

21 hours ago
Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

22 hours ago
War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

23 hours ago
Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version