Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ar Muragadoss Car Cost: బీఎండబ్ల్యూ కారు కొన్న మురగదాస్.. ధర ఎంతంతే?

Ar Muragadoss Car Cost: బీఎండబ్ల్యూ కారు కొన్న మురగదాస్.. ధర ఎంతంతే?

  • January 21, 2024 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ar Muragadoss Car Cost: బీఎండబ్ల్యూ కారు కొన్న మురగదాస్.. ధర ఎంతంతే?

ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ మురగదాస్ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈయన చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈయన చివరిగా 2020వ సంవత్సరంలో రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన డైరెక్షన్ కి పూర్తిగా దూరంగా ఉంటూ నిర్మాతగా మారి 2 సినిమాలను చేశారు.

ఈ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ తాజాగా ఈయన శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ మురగదాస్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. ఈయన షో రూమ్ ముందు కారుతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈయన బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మురగదాస్ (Ar Muragadoss) కొనుగోలు చేసినటువంటి ఈ కారు ఖరీదు సుమారు 1.30 లక్షల రూపాయలు విలువ చేస్తుందని తెలుస్తుంది. ఇలా ఈ కారు ఖరీదు కోటి రూపాయలు పైనే అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ గా ఫామ్ లో లేరు కానీ ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేశారా అంటూ అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఈయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss

Also Read

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

related news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

trending news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 hours ago
‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

2 hours ago
‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

4 hours ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

15 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

16 hours ago

latest news

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

9 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

23 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

24 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

24 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version