Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Director Krishna Vamsi: మురారి లాభాల గుట్టు విప్పిన కృష్ణవంశీ.. అంత లాభమొచ్చిందా?

Director Krishna Vamsi: మురారి లాభాల గుట్టు విప్పిన కృష్ణవంశీ.. అంత లాభమొచ్చిందా?

  • July 22, 2024 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Krishna Vamsi: మురారి లాభాల గుట్టు విప్పిన కృష్ణవంశీ.. అంత లాభమొచ్చిందా?

మహేష్ బాబు (Mahesh Babu) కృష్ణవంశీ (Krishna Vamsi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఒకే ఒక్క సినిమా మురారి (Murari)  కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అని సరైన అవగాహన లేక సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన అద్భుతమైన సినిమాలలో మురారి ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మురారి సినిమా మహేష్ బాబు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాలలో ఒకటని చెప్పవచ్చు.

నెటిజన్ ఫ్లాప్ అని చేసిన కామెంట్ గురించి కృష్ణవంశీ స్పందిస్తూ నేను ఐదు సంవత్సరాలకు మురారి తూర్పు గోదావరి జిల్లా హక్కులను 55 లక్షలకు కొనుగోలు చేయగా ఫస్ట్ రన్ లో కోటీ 30 లక్షల రూపాయలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఒక సినిమా హిట్టో ఫ్లాపో చెప్పడానికి కలెక్షన్లు ప్రామాణికం అయితే ఈ సినిమా హిట్టో ఫ్లాపో మీరే నిర్ణయించుకోండి అని ఆయన పేర్కొన్నారు. కృష్ణవంశీ జవాబుతో షాకవ్వడం నెటిజన్ వంతైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయిన నాగ శౌర్య సినిమా?
  • 2 టాలీవుడ్‌లో నటించడంపై స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఇంకా ఏమన్నారంటే?
  • 3 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న అనా కొణిదెల.!

కృష్ణవంశీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడం కృష్ణవంశీకి మైనస్ అయింది. కృష్ణవంశీ బ్లాక్ బస్టర్ సాధిస్తే ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు సిద్ధంగా ఉన్నారు. మురారి రీరిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఫ్యామిలీ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే విషయంలో కృష్ణవంశీకి ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణవంశీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృష్ణవంశీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కృష్ణవంశీ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉంది. కృష్ణవంశీకి రాబోయే రోజుల్లో సక్సెస్ దక్కాలని అభిమానులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Mahesh Babu
  • #Murari

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 mins ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

9 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

1 day ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version