Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » The Raja Saab: ఫైనల్ గా మారుతి ఓపెన్ అయిపోయాడుగా..!

The Raja Saab: ఫైనల్ గా మారుతి ఓపెన్ అయిపోయాడుగా..!

  • December 19, 2024 / 08:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ఫైనల్ గా మారుతి ఓపెన్ అయిపోయాడుగా..!

‘సలార్'(పార్ట్ 1 : సీజ్ ఫైర్)(Salaar) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) వంటి చిత్రాల విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రభాస్ (Prabhas) . అదే జోష్ తో ‘ది రాజాసాబ్’ ని (The Raja saab)  మొదలుపెట్టాడు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ రొమాంటిక్ మూవీ ఇది. వాస్తవానికి మారుతి ఇప్పుడు ఫామ్లో లేదు. కోవిడ్ తర్వాత అతను డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వస్తాయి’ (Manchi Rojulochaie) ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ హీరో అయినా ఛాన్స్ ఇవ్వడం కష్టం.

The Raja Saab

Director Maruthi Opensup about The Raja Saab Movie Shooting2

కానీ ప్రభాస్ పిలిచి మరీ ‘ది రాజాసాబ్’ ఛాన్స్ ఇచ్చాడు. ఇది ఒక హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని ముందుగానే అనౌన్స్ చేశారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ చేసిన సినిమాల్లో కొంచెం తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా నిర్మాతలైన ‘పీపుల్ మీడియా వారు’ వెంటనే అనౌన్స్ చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతూతో తన ప్రేమ ప్రయాణం గురించి శోభిత.. అలా మొదలైందంటూ..!
  • 2 పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయిన అమృత అయ్యర్..!
  • 3 పోలీసులు వద్దన్నా చెప్పినా అల్లు అర్జున్‌ వెళ్లాడు... బన్నీ మెడకు చుట్టుకుంటున్న...!

2024 సంక్రాంతికి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. అలాగే షూటింగ్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం లేదు. దర్శకుడు మారుతి బయట ఫంక్షన్స్ కి వెళ్లినా అక్కడ కూడా ఈ సినిమా గురించి ఎక్కువగా స్పందించింది లేదు. అయితే నిన్న ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాడు. ఒక రకంగా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

హాట్ టాపిక్ అయిన నటి రొమాంటిక్ ఫోటో.. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The RajaSaab

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

16 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

18 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

21 hours ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

24 hours ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

3 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

16 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version