Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Maruthi: డైరెక్టర్ మారుతి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన స్పందన!

Maruthi: డైరెక్టర్ మారుతి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన స్పందన!

  • May 12, 2023 / 12:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi: డైరెక్టర్ మారుతి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన స్పందన!

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మారుతి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఇక మారుతి తాజాగా వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది కార్యక్రమానికి తన భార్య స్పందనతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరి పెళ్లి గురించి ప్రేమ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.

అయితే స్పందన డైరెక్టర్ మారుతి (Maruthi) ఒక సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరి పెళ్లి జరిగిన తర్వాత ఏడు సంవత్సరాలకు ఆయనకు డైరెక్టర్గా అవకాశాలు వచ్చాయని తెలిపారు ఈ క్రమంలోనే ఈ రోజుల్లో సినిమా షూటింగ్ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని అయితే ప్రతిరోజు ఉదయం లేచి బీరువాలో ఉన్న నా డ్రెస్సులు తీసుకెళ్లేవారని స్పందన తెలియజేశారు. నా డ్రెస్సులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడగగా తర్వాత చెప్తాను అంటూ తన డ్రస్సులు మొత్తం తీసుకెళ్లారని అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకు ఈయన ఇలా సినిమా చేస్తున్నాను అందుకోసమే డ్రస్సులు తీసుకెళ్తున్నాను అని తెలియజేశారు.

అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమాని చూస్తే అందులో 80% నా డ్రెస్సులే ఉన్నాయని,ఈ సినిమా చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని ఈ సందర్భంగా స్పందన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక స్కూల్ సమయం నుంచి ఇద్దరు ప్రేమించుకున్నామని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని మారుతి తెలియచేశారు.

అయితే పెద్దలకు తెలియకుండా మేము తరచు కలుసుకొని బాగా షికారులు కొట్టే వాళ్ళం. కానీ మా ప్రేమ విషయాన్ని స్పందన రాసే డైరీ వల్లే బయటపడిందని ఆ డైరీనే మా ఇద్దరి పెళ్లి చేసిందంటూ ఈ సందర్భంగా మారుతి తన ప్రేమ పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Maruthi
  • #Spandana
  • #Veenaraga Spandana

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

Maruthi: డైరెక్టర్ మారుతి.. అడ్రస్ చెప్పి అనవసర తలనొప్పి కొని తెచ్చుకున్నారా? – Filmy Focus

Maruthi: డైరెక్టర్ మారుతి.. అడ్రస్ చెప్పి అనవసర తలనొప్పి కొని తెచ్చుకున్నారా? – Filmy Focus

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

2 mins ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

22 mins ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

18 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

19 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

6 mins ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

13 mins ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

21 mins ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

30 mins ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

40 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version