Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Prashanth Varma: ప్రశాంత్‌ వర్మ డ్రీమ్‌ ప్రాజెక్టు అదేనట

Prashanth Varma: ప్రశాంత్‌ వర్మ డ్రీమ్‌ ప్రాజెక్టు అదేనట

  • May 18, 2021 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Varma: ప్రశాంత్‌ వర్మ డ్రీమ్‌ ప్రాజెక్టు అదేనట

పౌరాణికం నేపథ్యంలో సినిమా చేయాలంటే చాలా గట్స్‌ కావాలి. మన దగ్గర అలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఇక సోషియో ఫాంటసీ అంటే దమ్ము కిలోల లెక్కన ఉండాలి. ఇలాంటివీ మన దగ్గర తక్కువే. అయితే ఈ రెండింటినీ మిక్స్‌ చేసి ఓ సినిమా చేస్తా అంటున్నారు యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. అంతేకాదు ఇదే తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని కూడా చెబుతున్నాడు. ‘ఆ!’, ‘జాంబిరెడ్డి’ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడాయన.

‘ఆ!’ వచ్చినప్పుడు ఈ డైరక్టర్‌లో విషయం ఉంది అనిపించుకున్నాడు ప్రశాంత్‌. రెండో సినిమా జాంబీల కాన్సెప్ట్‌ ఎంచుకొని తాను వన్‌ సినిమా వండర్‌ కాదు అని నిరూపించుకున్నాడు. మూడో సినిమా సంగతి ఇంకా ఏమీ ప్రకటించలేదు. అయితే మొదటి రెండు సినిమాలకు సీక్వెల్‌ ఉంటుంది అని మాత్రం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ రెండింటిలో ఒకటి తన మూడో సినిమా అవుతుందా అని అందరూ అనుకుంటుండగా, ఆయన వెబ్‌ సిరీస్‌ల పనిలో పడ్డాడు. ఇటీవల హాట్‌స్టార్‌కి ఒకటిచ్చాడు. ఇంకో రెండు పనులు జరుగుతున్నాయట.

ముందు చెప్పుకున్నట్లు పౌరాణికం, సోషియో ఫాంటసీ ఆయన కలల సినిమా అట. పదేళ్లుగా ఆ కథపై ప్రశాంత్‌ వర్మ వర్క్‌ చేస్తున్నాడట. పౌరాణిక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ సినిమా అది ఉంటుంది. అయితే అంతటి స్క్రిప్ట్‌ని తెరకెక్కించే అనుభవం ఇంకా రాలేదని ఆయన అనుకుంటున్నాడు. అలాంటి సినిమా ఎలా తీయాలనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడట. ఒక్కో సినిమాతో అవసరమైన విషయాలు నేర్చుకుంటున్నాడట. వీలైనంత త్వరగా సినిమా ప్రారంభించి, ఆ కలను చేసుకుంటా అని చెబుతున్నాడు ప్రశాంత్‌ వర్మ.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Varma
  • #Prashanth
  • #Prashanth Varma
  • #Zombie Reddy

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

related news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

2 mins ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

40 mins ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

2 hours ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

2 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

2 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

1 hour ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

2 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

4 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

5 hours ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version