Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Rajamouli: సూర్యతో సినిమా మిస్ అయ్యింది.. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి!

Rajamouli: సూర్యతో సినిమా మిస్ అయ్యింది.. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి!

  • November 8, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: సూర్యతో సినిమా మిస్ అయ్యింది.. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి!

‘బాహుబలి’తో (Baahubali) పాన్ ఇండియా మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) … తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఆయన వేసిన బాటలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్‌పై అవి జైత్రయాత్ర చేస్తున్నాయి అనే చెప్పాలి. సౌత్ సినిమాల దెబ్బకు హిందీ చిత్ర పరిశ్రమ వణికిపోతోంది. ‘దీనంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి’ (Rajamouli) అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించడానికి తనకు ఓ హీరోనే స్ఫూర్తి అని తాజాగా జరిగిన ‘కంగువా’ (Kanguva) ఈవెంట్లో చెప్పారు జక్కన్న.

Rajamouli

ఆ హీరో మరెవరో కాదు సూర్య (Suriya). ‘సిరుతై’ శివ (Siva)  దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’. చిల్డ్రన్స్ డే రోజున అంటే నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేయడంలో నాకు సూర్యనే స్ఫూర్తి అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

గజిని రిలీజ్ టైంలో సూర్య చేసిన ప్రచారాన్ని నేను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను , పర భాషా నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎలా చేరువయ్యాడు? అనే దానిపై హీరోలకు, నిర్మాతలకు చెప్పేవాడిని’ అని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.’బాహుబలి’ సిరీస్‌కు సూర్యనే ఇన్‌స్పిరేషన్. ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాను. కానీ కుదర్లేదు, నేనే సూర్యతో ఛాన్స్ మిస్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత సూర్య కూడా ‘నేను ట్రైన్ మిస్ చేసుకుని స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాను అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను’ అంటూ రాజమౌళితో సినిమా మిస్ చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. మరి వీరి కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఏమై ఉంటుందో అని నెటిజెన్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

‘కంగువా’ నా కెరీర్ బెస్ట్ మూవీ : సూర్య!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Rajamouli
  • #Suriya

Also Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

trending news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

2 mins ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

17 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

19 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

20 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

21 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

32 mins ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

19 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

21 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

21 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version