Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Vi Anand, Allu Arjun: బన్నీ సినిమా ఆగిపోయింది అందుకేనట… దర్శకుడి వివరణ!

Vi Anand, Allu Arjun: బన్నీ సినిమా ఆగిపోయింది అందుకేనట… దర్శకుడి వివరణ!

  • February 13, 2024 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vi Anand, Allu Arjun: బన్నీ సినిమా ఆగిపోయింది అందుకేనట… దర్శకుడి వివరణ!

అల్లు అర్జున్‌ సినిమాల లైనప్‌ గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో ఈ దర్శకుడితో, అదిగో ఆ దర్శకుడితో అంటూ చెబుతున్నారు. ఇప్పుడు ఓకే అయ్యే సినిమా ‘పుష్ప 2’ తర్వాత ఉంటుంది అని చెప్పారు. అయితే ఇంకా ఏవీ ఎక్కడా ఓకే కాలేదు. మధ్యలో త్రివిక్రమ్‌ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు ఆ సినిమా కూడా ఎప్పుడో తెలియదు అని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిలోనే ఆగిపోయిన సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

మీకు గుర్తుంటే కొన్ని నెలల క్రితం గీతా ఆర్ట్స్‌లో బన్నీ – విఐ ఆనంద్‌ ఓ సినిమా చేస్తారని పుకార్లు వచ్చాయి. కథ గురించి డిస్కషన్స్‌ కూడా జరుగుతున్నాయి అని అప్పుడు అన్నారు కూడా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని నెలలపాటు ఈ డిస్కషన్స్‌ జరిగాయి అని చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి చర్చ లేదు. దీంతో ఆ సినిమా ఇక లేదనుకుని ఫ్యాన్స్‌ మరచిపోయారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ మీద క్లారిటీ వచ్చింది.

‘‘మా ఇద్దరి మధ్య కొన్ని నెలలపాటు ఆ సినిమా కథ గురించి చర్చలు జరిగిన మాట వాస్తవమే. అయితే కథ వల్ల ఆ ప్రాజెక్ట్‌ సెట్‌ కాలేదు’’ అని దర్శకుడు వీఐ ఆనంద్‌ తెలిపారు. అయితే కథ నచ్చకనా, ఇప్పటి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆ కథ లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కలేదా అనేది క్లారిటీ లేదు. ఫైనల్‌గా అయితే ఆ సినిమా లేదని తేలిపోయింది. అయితే గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేస్తానని వీఐ ఆనంద్‌ (Vi Anand) స్పష్టం చేశారు.

ఇక బన్నీ సంగతి చూస్తే.. ‘పుష్ప 2’ తర్వాత మూడో ‘పుష్ప’రాజ్‌ వస్తాడని రూమర్స్‌ వస్తున్నాయి. ఆ తర్వాతనే త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే అట్లీతో ఓ యాక్షన్‌ పాన్‌ ఇండియా మూవీ చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్‌ ఉన్నాడని ఓ టాక్‌ కూడా నడుస్తోంది. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Vi Anand

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

9 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

10 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

13 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

13 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

14 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

9 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

10 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version