Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » KA: సినిమా టీమ్‌ సీక్వెల్‌ అంటోంది… కానీ దర్శకులు వేరే ఆలోచన చేస్తున్నారుగా!

KA: సినిమా టీమ్‌ సీక్వెల్‌ అంటోంది… కానీ దర్శకులు వేరే ఆలోచన చేస్తున్నారుగా!

  • November 2, 2024 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA: సినిమా టీమ్‌ సీక్వెల్‌ అంటోంది… కానీ దర్శకులు వేరే ఆలోచన చేస్తున్నారుగా!

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram)  ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం ‘క’ (KA) సినిమా రూపంలో ఈ దీపావళికి వచ్చింది. దీంతో ఆయనకు బీభత్సమైన కాన్ఫిడెన్స్‌ వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా సినిమాల్లోనే ఆయన మీద ట్రోలింగ్‌ జరిగింది. అంతలా ఆయన మీద ద్వేషం వెళ్లగక్కారు మరి. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో సినిమాకు సీక్వెల్‌ ముచ్చట్లు వినిపించాయి. కానీ దర్శకద్వయం మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. టాలీవుడ్‌ బాక్సాఫీసు దీపావళి బరిలో ‘క’ సినిమాతో మోస్ట్‌ అవైటెడ్‌ విజయం అందుకున్నాడు కిరణ్‌ అబ్బవరం.

KA

సుజీత్‌ – సందీప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేపథ్యం, కిరణ్‌ పాత్ర ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాలో చూపించిన కృష్ణగిరి ఊరు కూడా ఆకట్టుకుంది. దీంతో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది అని వార్తలొచ్చాయి. టీమ్‌ ఆలోచనా అదే అని అన్నారు. కానీ దర్శకద్వయం వేరేగా చెబుతోంది. ‘క’ సినిమా కథ మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని అనుకున్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ మల్టీప్లెక్స్‌ల కన్నా బీ,సి సెంటర్ల ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు అని సినిమాకు వస్తున్న స్పందన గురించి చెప్పారు సుజీత్‌ – సందీప్‌. ఒకప్పుడు తాము థియేటర్స్‌ దగ్గర హౌస్‌ఫుల్‌ బోర్డ్స్‌ చూశామని, ఇప్పుడు మా సినిమాకు హౌస్‌ఫుల్స్‌ బోర్డులు పెడుతున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు.

‘క’ సినిమాలోని క్లైమాక్స్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని సినిమా చేస్తున్న సమయంలో భయపడ్డాం. కానీ ఇప్పుడు అందరికీ కనెక్ట్‌ అయ్యింది. థియేటర్స్‌లో ప్రేక్షకులు క్లైమాక్స్‌ చూసి స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇస్తున్నారు. ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెబుతూ ‘క’ సినిమాకు ప్రీక్వెల్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. కృష్ణగిరి గ్రామం నేపథ్యం ఏంటి అనేది సినిమాలో చూపించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.

శంకర్‌ పోస్టర్‌ ఇస్తే.. తమన్ హైప్‌ ఇచ్చారు.. లీక్స్‌ బజ్‌ను పెంచుతున్నాయి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

39 mins ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

1 hour ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

2 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

20 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

11 mins ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

16 mins ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

22 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version