Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » ‘డిస్కో రాజా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘డిస్కో రాజా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • January 31, 2020 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘డిస్కో రాజా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

పాపం రవితేజ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని కన్ఫార్మ్ అయ్యింది. ‘రాజా ది గ్రేట్’ తర్వాత వరుసగా ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ అంటూ మూడు డిజాస్టర్లు మూటకట్టుకున్నాడు మన మాస్ మహారాజ్. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘డిస్కో రాజా’ చిత్రం చేసినా ప్రయోజనం లేకపోయింది. జనవరి 24న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ అయితే ఏమీ రాలేదు.. పర్వాలేదు అనే టాకే వచ్చింది. వీకెండ్ వరకూ కలెక్షన్స్ ఓకే అనిపించాయి. కానీ సోమవారం నుండీ ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

Disco Raja Movie Review4

‘డిస్కో రాజా’ చిత్రం ఫస్ట్ వీక్ రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 2.79 cr
సీడెడ్ 0.93 cr
ఉత్తరాంధ్ర 0.93 cr
ఈస్ట్ 0.50 cr
వెస్ట్ 0.37 cr
కృష్ణా 0.44 cr
గుంటూరు 0.45 cr
నెల్లూరు 0.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.52 cr
ఓవర్సీస్ 0.65 cr
వరల్డ్ వైడ్ టోటల్ 7.84 cr (share)

‘డిస్కో రాజా’ చిత్రానికి 22 కోట్ల బిజినెస్ జరిగింది. 7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ లు ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఇప్పటికీ దూసుకుపోతుండడంతో.. ‘డిస్కో రాజా’ చిత్రాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక ఈ ‘డిస్కో రాజా’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.16 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజు ‘అశ్వద్ధామ’ అనే కొత్త చిత్రం విడుదలైంది కాబట్టి.. ఈరోజు నుండీ ‘డిస్కో రాజా’ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Click Here To Disco Raja Movie Review

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Simha
  • #Disco Raja Collections
  • #Disco Raja Movie
  • #Disco Raja Movie Collections
  • #Disco Raja Movie Review

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 hour ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

28 seconds ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

40 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version