Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ సినిమాతో నష్టపోయానన్న మరో డిస్ట్రిబ్యూటర్

పవన్ సినిమాతో నష్టపోయానన్న మరో డిస్ట్రిబ్యూటర్

  • March 3, 2017 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమాతో నష్టపోయానన్న మరో డిస్ట్రిబ్యూటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సర్దార్ గబ్బర్ సింగ్ బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. సర్దార్ కి కాటమరాయుడి కి మధ్య ఈ లింకేమిటి అని క్వశ్చిన్ మార్క్ ఫేస్ పెట్టకండి. ఈ రెండికి మధ్య మంచి సంబంధం ఉంది. గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ వస్తున్న సినిమా కావడంతో సర్ధార్ గబ్బర్ సింగ్  ని అత్యధిక రేట్ కి పోటీపడి కొనుగోలు చేశారు. ఆ చిత్రం ఫెయిల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఘోరంగా నష్టపోయారు. మాకు న్యాయం చేయమని బాధిత పంపిణీదారులు గగ్గోలు పెట్టగా, పవన్ కళ్యాణ్ స్పందించి.. నష్టపోయిన వారిని తన నెక్స్ట్ సినిమా ఇస్తామని మాట ఇచ్చారు. డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు పూర్తికావచ్చింది. ఈనెల థియేటర్ లోకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ సమయంలో సర్దార్ బాధిత డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత శరత్ మారార్ , పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లను కలవగా వారు కొంతమందికి మరికొంతమందికి ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు కాటమరాయుడు హక్కులు ఇవ్వడం లేదని, సర్దార్ వల్ల అయిన 2 కోట్ల అప్పులను ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ దిలీప్ తాండన్, తరుణ్ లు తమకి సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల 8 కోట్ల నష్టం జరిగిందని వాపోయారు. నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో సినిమా బాధితుల వల్ల పవన్ కి చిక్కులు వస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #Katamarayudu
  • #pawan kalyan
  • #Sardar Gabbar Singh‬ Movie
  • #trivikram

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

47 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

6 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

33 mins ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

2 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

3 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version