మోడల్ గా… జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన దివి.. ‘బిగ్ బాస్ 4’ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ షోలో సైలెంట్ గా ఉంటూనే తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులను, యువతని ఆకట్టుకుంది. హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణుల కేటగిరిలో.. దివి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుని భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకుంది.అటు తర్వాత నుండి వరుస ఫోటో షూట్ లో పాల్గొంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యని మరింతగా పెంచుకుంది.
కొన్ని సార్లు సంప్రదాయ పద్ధతిలో… ఎక్కువ సార్లు అయితే మోడ్రన్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె చేసే సందడి మాములుగా ఉండదు.ఇటీవల కాలంలో ఈమె చేసిన ఫోటో షూట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఇందులో ఆమె థైస్ అందాలతో అల్లాడిస్తూ యువతకి నిద్ర లేకుండా చేస్తుంది అనే చెప్పాలి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :