Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

  • July 3, 2026 / 03:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

దేవరకొండ బ్రదర్స్‌లో ఒకరు సరైన విజయం కోసం ఎదురుచూస్తుండగా.. మరొకరు తిరిగి విన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కడానికి ఎదురుచూస్తున్నారు. వారెవరు, ఎవరికి ఎలాంటి విజయం కావాలి అనేది ఆఖరున చూద్దాం. ఇప్పుడైతే ఇద్దరి క్రష్‌ గురించి తెలుసుకుందాం. అందులో తెలుసుకోవడానికి ఏముంది విజయ్‌ దేవరకొండ క్రష్‌ తెలుసుకదా అనుకుంటున్నారా. మరి రెండో దేవరకొండ అనంద్‌ క్రష్‌ గురించి తెలుసుకోవాలిగా. ఇటీవల ఆయన మనసును క్రష్‌ చేసిన హీరోయిన్‌ గురించి చెప్పాడు ఆనంద్‌.

Anand Deverakonda

రోహన్‌ రాయ్‌, అరుణ్ దేవ్‌ ప్రధాన పాత్రల్లో.. శ్రీకర్‌ నాయన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సమ్మర్‌ హాలీడేస్‌’. ఈ సినిమాలోని ‘క్రష్‌..’ అనే పాట లాంచ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఆ ఈవెంట్‌కు యువ దర్శకుడు ఆదిత్య హాసన్‌, హీరో ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత ఎస్‌కేఎన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ‘మీ ఫస్ట్‌ క్రష్‌ ఎవరు?’ అనే టాపిక్‌ మీద చర్చ జరిగింది. అలా ఆ టాపిక్‌ ఆనంద్‌ దేవరకొండ దగ్గరకు వచ్చేసరికి ఆసక్తికర సమాధానం వచ్చింది.

తాను బాయ్స్‌ బోర్డింగ్‌ స్కూల్‌లోనే చదివానని.. అందుకే క్రష్‌ అంటూ ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చేశారు ఆనంద్‌. ఇక సమ్మర్‌ హాలీడేస్‌లో ఇంటికి వెళ్లినా విజయ్‌తో ఎక్కువగా క్రికెట్‌ ఆడేవాడినని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు. అయితే సినిమాలు చూసినప్పుడు హీరోయిన్లపై క్రష్‌ ఉండేదని. అలా ‘మురారీ’ సినిమా చూసినప్పుడు సొనాలీ బింద్రేపై క్రష్‌ పుట్టింది అని అసలు విషయం చెప్పాడు ఆనంద్‌. మరి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే లేదు అని చెప్పాడు. అవునో కాదో అతనికే తెలియాలి మరి.

దాంతో మరో ఆసక్తికర కామెంట్‌ కూడా చేశాడు ఆనంద్‌. ‘బేబీ’ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ మూడేళ్లలో నాకంటే రోహన్‌ (సమ్మర్‌ హాలీడేస్‌ హీరో) సినిమాలే ఎక్కువ వచ్చాయి అని నవ్వేశాడు. ఆనంద్ నటిస్తున్న ‘ఎపిక్‌’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో ‘బేబీ’ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కథానాయిక. ‘90s’ వెబ్‌ సిరీస్‌ టచ్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Sonali Bendre
  • #Vijay Deverakonda

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

19 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

19 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

1 hour ago
Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

21 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version