Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Brahmanandam:బ్రహ్మానందంకి ఇష్టమైనా సినిమా అదా..అసలు గెస్ చేయలేరు..!

Brahmanandam:బ్రహ్మానందంకి ఇష్టమైనా సినిమా అదా..అసలు గెస్ చేయలేరు..!

  • October 27, 2023 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmanandam:బ్రహ్మానందంకి ఇష్టమైనా సినిమా అదా..అసలు గెస్ చేయలేరు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు .. చాలామంది వస్తున్నారు.. కొద్ది టయానికి ఫెడ్ అవుట్ అయిపోతున్నారు . అయితే కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ టాప్ కమెడియన్ గా పాపులారిటీ దక్కించుకున్నారు బ్రహ్మానందం. ఈయన కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మొదటి నుంచి సోషల్ మీడియా కి దూరంగానే ఉంటూ వచ్చాడు బ్రహ్మానందం.అయితే ఈ మధ్యకాలంలో సినిమాలో నటించడం తగ్గించిన బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు .

ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పారు . ఇలాంటి మూమెంట్లోనే మీ ఫేవరెట్ సినిమా ఏంటి..? అంటూ హోస్ట్ ప్రశ్నించారు . ఎన్నో సినిమాల్లో నటించిన బ్రహ్మానందం కు ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసుకోవాలని చాలామందికి కోరికగా ఉంటుంది . అయితే బ్రహ్మానందం ఫాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని ఓ సినిమా పేరును ఆయన నోటి నుండే వినడం అభిమానులకు షాకింగ్ గా ఉంది .

ఇంతకీ బ్రహ్మానందం ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా ..? తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్గా రీతు వర్మ నటించిన పెళ్లిచూపులు సినిమా. ఎస్ ఈ సినిమా పేరు బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టమని .. కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకునింది అని .. టైం పాస్ చేయడానికి.. టైం దొరికితే ఎంజాయ్ చేయడానికి ఈ మూవీని చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

దీంతో బ్రహ్మానందం ఇలాంటి మూవీని ఇష్టపడతారా..? ఆయన(Brahmanandam) కామెడీ టైమింగ్ కి ఇంకా కితకితలు..? ఎవడి గోల వాడిది..? అలాంటి సినిమాలు ఇష్టపడతాడు అని చెప్తారేమో అనుకున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా మరికొందరు సూపర్ టేస్ట్ బెహ్మి అంటూ పొగిడేస్తున్నారు..!

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Brahmanandam
  • #Brahmanandam

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

22 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

23 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version