రామోజీరావు పరిచయం అవసరం లేని పేరు మీడియా రంగంలోనూ అలాగే రాజకీయాలలోనూ చలనచిత్ర పరిశ్రమలను ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియారంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీరావు ఫిలింసిటీతో ఆసియాలోనే గుర్తింపు పొందారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో భాగంగా రామోజీరావు గారి అవినీతికి పాల్పడ్డారు అంటూ వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
అయితే సిఐడి ఎంక్వయిరీ అనగానే ఈయన బెడ్ పై నడుముకు బెల్ట్ వేసుకుని లేవలేని పరిస్థితిలో ఉన్నట్టు కొన్ని ఫోటోలను విడుదల చేశారు అయితే తాజాగా ఈయనతో కేంద్రమంత్రి తెలిసిందే. ఇలా కేంద్ర మంత్రితో భేటీ అయిన సమయంలో రామోజీరావు చాలా యాక్టివ్ గా కనిపించారు దీంతో పెద్ద ఎత్తున ఈ రెండు ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇలా కేంద్ర మంత్రితో ఈయన భేటీఅయిన సమయంలో ఈయన అచ్చం సింహాసనాన్ని పోలినటువంటి ఒక కూర్చులో కనిపించారు దీంతో అందరి దృష్టి ఈ కుర్చీపై అలాగే ఆ సోఫాపై పడింది. అచ్చం బంగారు వర్ణంతో ఉండటం వల్ల ఇది నిజమైనటువంటి బంగారు కుర్చీ అని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా ఈయన ఇంట్లో ఉన్నటువంటి కుర్చీ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
రామోజీరావు (Ramoji Rao) ఇంట్లో సింహాసనాన్ని పోలి ఉన్నటువంటి ఈ కుర్చీ కోసం ఏకంగా ఏడు కోట్ల 23 లక్షల రూపాయలు ఖర్చు చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని స్వయంగా రామోజీరావు కుటుంబ సభ్యుల వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇలా ప్రత్యేకంగా ఈ కుర్చీ అచ్చం సింహాసనాన్ని పోలిన విధంగా తయారు చేయించారట దీనికోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!