Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Divya Bharti: దివ్య భారతి భర్త ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు

Divya Bharti: దివ్య భారతి భర్త ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు

  • May 3, 2023 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divya Bharti: దివ్య భారతి భర్త ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు

అందం తో పాటు అద్భుతమైన అభినయం, మరియు చూపులు తిప్పుకోలేని రేంజ్ డ్యాన్స్ తో ఆకట్టుకునే హీరోయిన్స్ కి స్టార్ హీరో తో సరిసమానమైన ఇమేజ్ ఉండేది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు దివ్య భారతి. అప్పట్లో ఈమె ఒక ప్రభంజనం, తమిళం లో ‘నీల పెన్నై’ అనే సినిమాతో వెండితెర కి పరిచయమైనా ఈ అందాలతార, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘బొబ్బిలి రాజా’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.

ఈ చిత్రం ఆమెకి రెండవ సినిమా, అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించడం తో దివ్య భారతి కి అవకాశాల వెల్లువ కురిసింది. ఆ తర్వాత తెలుగు లో ‘అసెంబ్లీ రౌడీ’ మరియు ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలా కెరీర్ లో మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యేలోపు ఈమెకి బాలీవుడ్ నుండి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అక్కడ వరుసగా షారుక్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

అలా 1990 వ సంవత్సరం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దివ్య భారతి, కేవలం మూడు సంవత్సరాలలోనే తెలుగు మరియు హిందీ భాషలకు కలిపి 21 సినిమాలు చేసింది. అంతే కాదు, ఆరోజుల్లో ఈమె ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా కూడా నిల్చింది. అయితే ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత-రచయితా- దర్శకుడు సాజిద్ నడియాద్ వాలా అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది.1992 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లి రహస్యం గా పెళ్లి చేసుకున్నారు.

వీళిద్దరి పెళ్ళైన ఏడాదికే (Divya Bharti) దివ్యభారతి ముంబైలోని తులసి బిల్డింగ్స్ లో తన ఫ్లోర్ బాల్కనీ నుండి జారీ క్రిందపడిపోయి చనిపోయింది. సాజిద్ నడియాద్ వాలా బాలీవుడ్ పెద్ద నిర్మాత మరియు దర్శకుడు. దివ్య భారతి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన 2000 వ సంవత్సరం లో వార్దా ఖాన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ ఆయన సినిమాలను నిర్మిస్తూనే ఉన్నాడు, ప్రస్తుతం హౌస్ ఫుల్ 5 అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Divya Bharti
  • #Actress Divya Bharti
  • #Divya Bharti
  • #Sajid Nadiadwala

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

14 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

14 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

16 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

17 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

19 hours ago

latest news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

16 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

17 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

18 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

1 day ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version