Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naga Vamsi: ‘నా సినిమాలు బ్యాన్ చేయండి’.. నాగవంశీ కామెంట్స్ ను మీడియా సీరియస్ గా తీసుకుందా?

Naga Vamsi: ‘నా సినిమాలు బ్యాన్ చేయండి’.. నాగవంశీ కామెంట్స్ ను మీడియా సీరియస్ గా తీసుకుందా?

  • May 2, 2025 / 08:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘నా సినిమాలు బ్యాన్ చేయండి’.. నాగవంశీ కామెంట్స్ ను మీడియా సీరియస్ గా తీసుకుందా?

‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా రిలీజ్ అయ్యాక నాగవంశీ ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ‘నా సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కలెక్షన్స్ బాగా వచ్చాయి. రివ్యూల వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. రివ్యూలు చూసి మోసపోయి సినిమాలు చూడటం మానేయకండి’ అంటూ ప్రేక్షకులకు విన్నవించుకున్నాడు. అటు తర్వాత ‘సినిమా హిట్టయినా, కలెక్షన్స్ వస్తున్నా.. ఎందుకు మీ రివ్యూలు కరెక్ట్ చేసుకోవడానికి ట్వీట్లు వేస్తున్నారు’ అంటూ మీడియాపై మండిపడ్డాడు నాగవంశీ(Suryadevara Naga Vamsi). అక్కడితో ఆగలేదు.. ‘మీకు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా…

Naga Vamsi

Naga Vamsi reaction on sympathy card

నా సినిమాని మీరు ప్రమోట్ చేయకండి, ఆర్టికల్స్ రాయకండి, నేను యాడ్స్ ఇస్తేనే మీ సైట్లు రన్ అవుతున్నాయి.. మీరు నా సినిమా గురించి రాయకండి.. నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు’ అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. అంతేకాదు నాగవంశీ మీడియా కోసం ప్రెస్ షోలు వేయడం కూడా మానేశాడు. తర్వాతి రోజు ఫ్యామిలీ మొత్తానికి షోలు వేసి.. నెగిటివ్ రివ్యూలు అరికట్టాలని ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు ‘రెట్రో’ (Retro) విషయంలో అతని వ్యాఖ్యలు మీడియా సీరియస్ గా తీసుకుందేమో అనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi about Agnyaathavaasi re release

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చాలా వరకు మీడియా దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  ఇష్యూ తప్ప.. ఈవెంట్ కి సంబంధించిన మిగిలిన అంశాలు ఏవీ హైలెట్ అవ్వలేదు. ఇవన్నీ చూసే అనుకుంట ‘రెట్రో’ కి ప్రెస్ షో కూడా వేశారు. మరోపక్క ఆ సినిమాకి నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. దీనిని కవర్ చేయడానికి మధ్యాహ్నం టైంకి నాగవంశీ ఒక ప్రెస్ మీట్ పెడుతుంటారు. కానీ ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఇవన్నీ చూసి నాగవంశీ జాగ్రత్త పడతారేమో చూడాలి.

‘కె.జి.ఎఫ్ 2’ నటికి ఓవర్ ఆటిట్యూడ్ అట.. అమ్మ రాజశేఖర్ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mad Square
  • #Retro
  • #Suryadevara Naga Vamsi

Also Read

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

trending news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 hour ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

1 hour ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 hour ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

8 hours ago

latest news

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

9 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

15 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

1 day ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version