Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Amma Rajasekhar: ‘కె.జి.ఎఫ్ 2’ నటికి ఓవర్ ఆటిట్యూడ్ అట.. అమ్మ రాజశేఖర్ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Amma Rajasekhar: ‘కె.జి.ఎఫ్ 2’ నటికి ఓవర్ ఆటిట్యూడ్ అట.. అమ్మ రాజశేఖర్ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

  • May 2, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amma Rajasekhar: ‘కె.జి.ఎఫ్ 2’ నటికి ఓవర్ ఆటిట్యూడ్ అట.. అమ్మ రాజశేఖర్ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

అమ్మ రాజశేఖర్  (Amma Rajasekhar) ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత ‘రణం’ తో (Ranam) దర్శకుడు కూడా అయ్యాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇతనికి పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ తర్వాత సినిమాలు ప్లాప్ అవడంతో నిలబడలేకపోయాడు. అప్పట్లో ఇతని వ్యవహార శైలిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. అమ్మ రాజశేఖర్ సెట్స్ లో అందరినీ తిట్టిపోసేవారు అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఓ హీరోయిన్ ను కూడా అమ్మ రాజశేఖర్ అందరి ముందు తిట్టి పోసినట్టు ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించి క్లారిటీ కూడా ఇచ్చాడు.

Amma Rajasekhar

Director Amma Rajasekhar Comments Goes Viral

అతను మాట్లాడుతూ… “ఒక హీరోయిన్ ని 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ముందు మీరు తిట్టారని, ఆమె అందరి ముందు ఏడ్చింది అని అప్పట్లో ఓ టాక్ ఉంది. దాని గురించి చెప్పండి’ అంటూ యాంకర్ అమ్మ రాజశేఖర్ ను (Amma Rajasekhar) ప్రశ్నించాడు. అది ‘రణం’ సినిమాలో అని కూడా యాంకర్ చెప్పడం జరిగింది. కానీ అందుకు అమ్మ రాజశేఖర్… ‘రణం’ సినిమాలో నేను హీరోయిన్ కామ్నా జెఠ్మలానీని (Kamna Jethmalani) తిట్టలేదు. పైగా ఆ సినిమాకు నేను దర్శకుడిని కూడా..!

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఎలా తిడతాను.? ఒక సాంగ్ విషయంలో చిరాకు పడినట్టు ఉన్నాను. అయితే నేను వేరే హీరోయిన్ ను తిట్టడం జరిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. రవీనా టాండన్..! గతంలో నాగార్జున- రవీనా టాండన్ (Raveena Tandon) కాంబినేషన్లో ‘ఆకాశవీధిలో’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్లో భాగంగా రవీనా టాండన్ ఓవర్ ఆటిట్యూడ్ చూపించింది. అప్పుడు నేను ఆమెను అందరి ముందు మందలించడం జరిగింది.

నాగార్జున (Nagarjuna) వంటి స్టార్ హీరో స్టెప్పులు గురించి ఏమీ అనకుండా చేస్తుంటే.. ఆమె మార్చమని చెప్పింది. నేను మార్చనని చెప్పాను. అప్పుడు నాగార్జున గారు ఎందుకు.. పెద్ద హీరోయిన్ కదా మార్చు అని చెప్పారు. కానీ నేను తగ్గలేదు. నాగార్జున గారు నాకు బాగా క్లోజ్” అంటూ చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar). ఇక రవీనా టాండన్ ‘కె.జి.ఎఫ్ 2’ (KGF 2) వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajashekhar
  • #Raveena Tandon

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

5 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

5 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

23 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

1 day ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version