Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dulquer Salmaan: దుల్కర్ టాలీవుడ్ మల్టీస్టారర్.. ఇది మ్యాటర్!

Dulquer Salmaan: దుల్కర్ టాలీవుడ్ మల్టీస్టారర్.. ఇది మ్యాటర్!

  • October 28, 2024 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: దుల్కర్ టాలీవుడ్ మల్టీస్టారర్.. ఇది మ్యాటర్!

‘మహానటి’ (Mahanati) – ‘సీతారామం’ (Sitaramam) చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందింది, అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దుల్కర్, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో, తాను టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తాను ప్రభాస్‌తో (Prabhas) పని చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని, అలాగే ఎన్టీఆర్(Jr NTR) , రామ్ చరణ్‌తో (Ram Charan) తరచుగా మాట్లాడతానని, వీరితో కలిసి స్క్రీన్ షేర్ చేయడం తనకు ఆసక్తిగా ఉందని చెప్పారు.

Dulquer Salmaan

టాలీవుడ్‌లో నాని (Nani) , రానా (Rana Daggubati) మంచి ఫ్రెండ్స్ అని, వీరితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉందని వ్యక్తం చేశారు. ఎవరితోనైనా కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధమని దుల్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దుల్కర్, రానా దగ్గుబాటి‌తో కలిసి ఒక మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వారే చిత్రాన్ని నిర్మిస్తున్నారు కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ‘లక్కీ భాస్కర్’ విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద దుల్కర్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వైజయంతీ మూవీస్ మరియు దర్శకుడు నాగ్ అశ్విన్‌తో తన అనుబంధం కారణంగా ‘కల్కి 2898 ఏడీ’లో (Kalki 2898 AD ) నటించారు. సీక్వెల్ ‘కల్కి పార్ట్ 2’లో కూడా తన పాత్ర ఉంటుందా లేదా అనేది నాగ్ అశ్విన్ (Nag Ashwin) నిర్ణయంపైనే ఆధారపడుతుందని దుల్కర్ తెలిపారు.

‘లక్కీ భాస్కర్’ హిట్ అయితే దుల్కర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కొత్త కథలు, వినూత్న పాత్రల ఎంపికతో దుల్కర్ తెలుగులో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.

వీరమల్లు.. అసలు సౌండ్ లేదేంటీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Lucky Baskhar

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

24 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

11 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

12 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version