Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » “అరవింద సమేత”లో ఈషా రెబ్బా సీన్లకు కత్తెర!

“అరవింద సమేత”లో ఈషా రెబ్బా సీన్లకు కత్తెర!

  • October 4, 2018 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“అరవింద సమేత”లో ఈషా రెబ్బా సీన్లకు కత్తెర!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు పరభాషా భామలతో పోటీ తట్టుకొని నిలబడడం కష్టమయిపోతోంది. అయినా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గట్టిగా అడుగులు వేస్తోంది అమీ తుమీ సినిమా ద్వారా  మంచి పేరు తెచ్చుకున్న ఈమె “అ” సినిమాలోను తన నటనతో ఆశ్చర్యపరిచి మంచి ఆఫర్ పట్టేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవలో ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ  తన కెరీర్ కి హెల్ప్ అవుతుందని ఆనందపడింది. అయితే ఈ చిత్రంలో ఈషా రెబ్బాకి పెద్ద స్కోప్ ఉండదని తెలిసింది. త్రివిక్ర‌మ్ క‌థ‌ రాసే సమయంలో ఈషా పాత్ర బాగానే ఉన్నింది.

ఆ తర్వాత స్క్రిప్ట్ దశలో ఈషా పాత్ర బాగా కుదించుకుపోయింద‌ని సమాచారం. షూటింగ్‌కి వెళ్ల‌క‌ముదే ఈషా స‌న్నివేశాల‌కు బాగా క‌త్తెర్లు ప‌డిపోయాయ‌ని టాక్‌. 15 రోజుల కాల్షీట్లో ఈషాపై తెర‌కెక్కించింది నాలుగు స‌న్నివేశాలే అని తెలిసింది. పైగా ఎడిటింగ్ లో ఆమె కనిపించే షాట్స్ తగ్గిపోయాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అయినప్పటికీ స్టార్ హీరో సినిమాలో కనిపిస్తే కొన్ని ఆఫర్లు వస్తాయని ఈషా రెబ్బా ఆశపడుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ కానున్న ఈ మూవీ  ఈషా రెబ్బా కెరీర్ కి ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Eesha Rebba
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hedge

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

6 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

7 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

8 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

59 mins ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

1 hour ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

5 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

8 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version