Esha Gupta: చరణ్ బ్యూటీ ఎపిక్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఈషా గుప్తా లేటెస్ట్ ఫోటోలు..!

  • October 3, 2022 / 04:18 PM IST

ఈషా గుప్తా.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు.ఎందుకంటే ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ లో ‘ఏక్ బార్’ పాటకి హుషారెత్తించే స్టెప్పులు వేసింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వల్ల ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఈమె బోల్డ్ నెస్ కు బీభత్సమైన ఆఫర్లు వచ్చి ఉండేవి. ఈమె గ్లామర్ ను బాలీవుడ్ మేకర్స్ బాగానే వాడుకుంటారు.

ఈమె అందాల విందుకి ఏమాత్రం హద్దులు పెట్టుకోదు, పెట్టదు కూడా. ఎప్పటికప్పుడు ఈమె హాట్ ఫొటోలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది.ఈమె తాజా ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. క్లీవేజ్ షోలు, థైస్ షోలతో దడదడ లాడించేస్తుంది ఈ బ్యూటీ. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus