'దృశ్యం' సినిమాతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్ అనిల్. కేరళకు చెందిన ఈ అమ్మాయి మొదటి చిత్రంతోనే తెలుగులో బాగా పాపులర్ అయిపోయింది. అటు తర్వాత 'జోహార్' 'దృశ్యం 2' వంటి సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన గ్లామర్ షో మామూలుగా లేదు అనే చెప్పాలి. ఈమె గ్లామర్ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.