Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Videos » Family Star Teaser: ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Family Star Teaser: ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • March 4, 2024 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star Teaser: ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల(బుజ్జి) కాంబినేషన్లో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీత దర్శకుడు కాగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. అందులో ‘ఐరనే వంచాలా ఏంటి?’ అంటూ విజయ్ దేవరకొండ పలికిన యూత్ ని బాగా ఆకట్టుకుంది.

అలాగే ఆ ఒక్క డైలాగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సినిమాకి కూడా బోలెడంత పబ్లిసిటీ తీసుకొచ్చింది ఆ డైలాగ్ అని చెప్పాలి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘నంద నందన’ కూడా చార్ట్ బస్టర్ అయ్యింది.యూట్యూబ్లో ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ ను నమోదు చేస్తూ హల్ చల్ చేస్తుంది. ఇక ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ ను కూడా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్.

ఆ టీజర్ 1 నిమిషం 8 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘దేకో దేకో కలియుగ రాముడు’ అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ మొదలైంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండని మాస్ యాంగిల్ లో చూపించారు.అన్నా,వదిన,పిల్లలు, నానమ్మ..వాళ్ళే ఇతని ప్రపంచం అని టీజర్ చెబుతుంది. అంటే ‘గ్యాంగ్ లీడర్’ లో చిరంజీవి టైపు అనమాట. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా విజయ్ దేవరకొండ గ్రేస్ చూపించాడు.

మృణాల్ ఠాకూర్..విజయ్ కి మధ్య వచ్చే సీన్స్ యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అలరిస్తాయని భరోసా కలిగించే విధంగా విజువల్స్ కనిపిస్తున్నాయి. టీజర్ చివర్లో ‘నేను కాలేజ్ కి వెళ్ళాలి దింపుతారా?’ అని హీరోయిన్ మృణాల్.. విజయ్ తో అనగా, అతను ‘ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించుతాను’ అని చెప్పడం అందుకు ఉదాహరణగా అనిపిస్తుందని చెప్పాలి. (Family Star) టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Mrunal Thakur
  • #Parasuram
  • #Vijay Deverakonda

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

22 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

23 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

12 mins ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

2 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

3 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

4 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version