Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ కాంబినేషన్లలో ఒక్క సినిమా చాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

ఈ కాంబినేషన్లలో ఒక్క సినిమా చాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

  • September 9, 2023 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ కాంబినేషన్లలో ఒక్క సినిమా చాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లలో ఒక సినిమా తెరకెక్కినా చాలని ఫ్యాన్స్ ఆశించే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ఉంటాయి. గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగగా కొన్ని కాంబినేషన్లలో సినిమాలకు సంబంధించిన ప్రకటనల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్లలో సినిమాలు ఆలస్యమైనా పరవాలేదని అయితే సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ సుకుమార్ కాంబినేషన్ టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటి కాగా ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి ఎప్పుడూ పెద్దగా ప్రచారం జరగలేదు.

మెగా హీరోలతో సుకుమార్ కు మంచి అనుబంధం ఉంది. పవన్ సుకుమార్ కాంబినేషన్ లో భవిష్యత్తులో అయినా సినిమా రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటి. ప్రభాస్, త్రివిక్రమ్ దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టారు.

వీళ్లిద్దరి కాంబినేషన్ కు సంబంధించి కొన్ని వార్తలు వినిపించినా అటు ప్రభాస్ కానీ ఇటు త్రివిక్రమ్ కానీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాబోయే రోజుల్లో ఈ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బన్నీ రాజమౌళి కాంబినేషన్ కు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని బన్నీ కూడా ఆశిస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లతో బిజీ కావడంతో బన్నీ జక్కన్న కాంబో ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు రావడంతో పాటు ఆ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. ఈ కాంబినేషన్లలో సినిమాలు వస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

12 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

13 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

13 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

14 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

14 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

2 hours ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

20 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

20 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

20 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version