Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tollywood: ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెబుతారా!

Tollywood: ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెబుతారా!

  • March 13, 2022 / 10:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెబుతారా!

మీకు గుర్తుందా? కరోనా ఫస్ట్‌ వేవ్‌ వెళ్లిపోయిన తర్వాత, సెకండ్‌ వేవ్‌ వచ్చి కంట్రోల్‌ అయ్యాక… టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌ డేట్లు వరుస కట్టాయి. మేం అప్పుడు వచ్చేస్తున్నాం, ఇప్పుడు వచ్చేస్తాం అంటూ వరుసగా డేట్స్‌ అనౌన్స్‌ చేశారు. అయితే మళ్లీ తర్వాతి వేవ్‌ వచ్చి సినిమా డేట్స్‌ మారిపోయాయి. కొన్ని సినిమాలైతే అనుకున్న సమయానికి వచ్చేశాయి అయితే ఇప్పుడు మూడో వేవ్‌ పూర్తయింది. కానీ చాలా సినిమాల విడుదల తేదీల విషయంలో క్లారిటీ రావడం లేదు. అవేంటో ఓసారి చూద్దామా.

Click Here To Watch Now

రానా – సాయిపల్లవి కాంబినేషన్‌లో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. వైవిధ్యమైన కథతో రూపొందిన ఈ సినిమాకు ఆ మధ్య డేట్ ఇచ్చారు. కానీ అవ్వలేదు. ఇప్పుడు కొత్త డేట్‌ చెప్పడానికి ఇంకా సమయం తీసుకుంటున్నారు.

Corona effect on Rana Daggubati Virata Parvam movie1

శర్వానంద్‌ – అమల కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సిమా సిద్ధమై చాలా రోజుల అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా వేసవిలో వస్తుంది అంటున్నారు. అయితే డేట్‌ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

సమంత – గుణశేఖర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన శకుంతల – దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందిస్తున్నారు. నీలిమ గుణ నిర్మాత. దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వేసవి బరిలో సినిమా ఉందంటున్నారు కానీ… నో క్లారిటీ.

అక్కినేని హిట్‌ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌, నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’. చాలా రోజుల క్రితమే చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవిలో వస్తుందంటున్నారు. కానీ డేట్‌పై నో క్లారిటీ.

సుధీర్‌బాబు హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి రూపొందించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం షురూ చేశారు. అయితే ఏమైందో మళ్లీ ఆ ఊసే లేదు.

సంక్రాంతికి వచ్చేస్తాం అంటూ ఆ మధ్య రాజ‘శేఖర్‌’ హడావుడి చేశారు. అయితే అప్పటి పరిస్థితుల వల్ల వాయిదా పడింది. జీవిత తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌ విషయంలో వాయిదాలే కొనసాగుతున్నాయి. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది.

పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది అంటూ… కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ సంక్రాంతికి ముందు బయటికొచ్చింది. సినిమా అయ్యిందా లేదా అనేది కూడా తెలియలేదు. ఇప్పుడు మళ్లీ రిలీజ్‌ ఊసు లేదు. అసలు ఏ ఊసూ లేదు.

Kalyan Ram Bimbisara Movie

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Ammayi Gurinchi Meeku Cheppali
  • #Bimbisara
  • #Sekhar
  • #Thank You

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

6 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

22 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 day ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

14 mins ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

1 hour ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

20 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version