Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Faria Abdullah: ‘జాతిరత్నాలు’ ఫరియాకి అలాంటి ఆలోచన ఉందా?

Faria Abdullah: ‘జాతిరత్నాలు’ ఫరియాకి అలాంటి ఆలోచన ఉందా?

  • May 23, 2021 / 10:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah: ‘జాతిరత్నాలు’ ఫరియాకి అలాంటి ఆలోచన ఉందా?

‘జాతిరత్నాలు’ సినిమాలో ఫరియా అబ్దుల్లాను చూసే ఎవరికైనా ఈ అమ్మాయి నటనకు కొత్త కాదు అని తెలిసిపోతుంది. ఏదో ఆరేడేళ్లు ఇండస్ట్రీలో ఉన్నాక చేసిన సినిమా అనిపిస్తోంది. ఇది నిజమే.. కానీ ఆమె ఉన్నది ఇండస్ట్రీలో కదు నటనలో. అందుకే అంత అలవోకగా నటించేసింది ఆ సినిమాలో. అంతేకాదు ఇప్పుడు అవకాశం వస్తే ఏకంగా డైరక్షన్‌ కూడా చేస్తా అంటోంది. అసలు అంత ధైర్యం ఆమెకు ఎలా వచ్చింది. ఎందుకు అలా అంది… ఆమె మాటల్లోనే చదివేయండి మరి.

ఫరియా అబ్దుల్లా కాలేజీ చదివంతా హోం స్కూలింగ్‌ పద్ధతిలోనే జరిగిందట. దీంతో ఆమె మిగిలిన సయంలో లలిత కళల మీద దృష్టి పెట్టేదట. అలా పెయింటింగ్‌, సాహిత్యం నేర్చుకుంది. దాంతో నాటక రంగం మీదకు దృష్టి వెళ్లిందట. అలా నాటక రంగంలోకి వచ్చాక ఏడేళ్ల పాటు వివిధ నాటికల్లో పాల్గొందట. అంతేకాదు నాటకాలు రాయడం, డైరక్షన్‌ కూడా చేసిందట. అదన్నమాట సంగతి. అందుకే అంత యాక్టివ్‌గా చిట్టి పాత్రను చేసేసింది. అంతేకాదు సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌ కూడా చెప్పింది ఫరియా.

‘జాతిరత్నాలు’ తర్వాత ఫరియా కొత్త సినిమా ఓకే చేయలేదు. తెలుగులో ఇప్పటికే కొత్త సినిమా కథలు వింటోందట. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనుకోవడమే… ఆమె నెక్స్ట్‌ సినిమా ఆలస్యం వెనుక కారణమట. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా అయినా నటించడానికి సిద్ధమని చెబుతోంది ఫరియా. అంతే కాదు… ఓటీటీ వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించడానికి సిద్ధమట. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అయితేనే అనే షరతు తప్పదని చెబుతోంది. అంతేకాదు ఓ కథ సిద్ధం చేసుకొని, ఏదో ఒక రోజు డైరక్షన్‌ కూడా చేస్తానంటోంది ఫరియా. ఆల్‌ ది బెస్ట్‌ చిట్టి.

strong>Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Faria Abdullah
  • #Actress faria abdullah
  • #Faria
  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

23 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

39 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

2 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

4 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

2 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

3 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

4 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version