Ram Laxman: రామ్ లక్ష్మణ్ పడిన కష్టాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్లుగా మంచి పేరును సంపాదించుకున్న ఫైట్ మాస్టర్లలో రామ్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. తాజాగా రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇద్దరిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదని తెలిపారు. మాలో మాకే కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుందని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇప్పటికీ తాము ఫీచర్ ఫోన్లనే వాడుతున్నామని స్మార్ట్ ఫోన్ ను వాడటం తమకు తెలియదని రామ్ లక్ష్మణ్ అన్నారు.

ఒక మనిషి ఎన్ని కష్టాలు అనుభవించాలో తాను అన్నీ అనుభవించానని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో తమ భాషలో క్లారిటీ ఉండేదని కొంతమంది తమ గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవారని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు. లెఫ్ట్ రైట్ కు తేడా కూడా తెలియదని కామెంట్లు చేసేవాళ్లని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు. కెమెరాకు రైట్ లెఫ్ట్ ఎంతో ఇంపార్టెంట్ అని రామ్ లక్ష్మణ్ అన్నారు. జీవితంలో చాలా విషయాలను అనుభవం ద్వారానే నేర్చుకున్నామని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు.

ప్రతి అవమానాన్ని ఒక పాఠంగా తీసుకున్నానని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. భగవంతుడు ఎదుగదలకు తోడ్పడతాడని రామ్ లక్ష్మణ్ వెల్లడించారు. శత్రువును కూడా దూషించవద్దని శత్రువుతో కూడా ఏదో ఒక సహాయం అవసరం అవుతుందని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు. తాము వ్యవసాయం కూడా చేశామని పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశామని రామ్ లక్ష్మణ్ అన్నారు. నాన్న గారి ఆలోచన వల్లే సినిమా ఇండస్ట్రీలోకి తాము వచ్చామని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus