Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Suriya, Vikram Movie: సూర్య ఫాన్స్ అత్యుత్సాహంతో థియేటర్ తగలబడిందట..!

Suriya, Vikram Movie: సూర్య ఫాన్స్ అత్యుత్సాహంతో థియేటర్ తగలబడిందట..!

  • June 8, 2022 / 10:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya, Vikram Movie: సూర్య ఫాన్స్ అత్యుత్సాహంతో థియేటర్ తగలబడిందట..!

గత వారం తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ‘విక్రమ్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. కమల్‌ హాసన్‌ తో పాటు ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్ హీరోలు కూడా ఈ చిత్రంలో నటించారు. వీరితో పాటు సూర్య కూడా అతిథి పాత్రలో మెరిశాడు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా చాలా రేర్ గా వస్తుంది. అందుకే ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లు అభిమానులకి ఓ జాతర వాతావరణాన్ని తెచ్చి పెట్టాయి.ప్రతీ సీన్ కు థియేటర్లలో అభిమానుల రచ్చ మాములుగా ఉండడం లేదు.

ఈ చిత్రంతో దర్శకుడు లోకేష్ కనగరాజన్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాని చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడడానికి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా విక్రమ్ ప్రదర్శింపబడుతున్న ఓ థియేటర్ కు నిప్పంటుకోవడం సంచలనం అయ్యింది. ముఖ్యంగా హీరో సూర్య ఎంట్రీ సీన్‌ రాగానే ఓ థియేటర్ స్క్రీన్ కు నిప్పంటుకుంది. అది క్రమంగా స్క్రీన్ అంతా వ్యాపించడం జరిగింది.ఇందుకు సూర్య అభిమానులు కారణమా.. లేక థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్న ప్రమాదమా అన్నది అర్థం కావడంలేదంటున్నారు స్థానికులు.

మరికొంతమంది అయితే థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వచ్చినట్టు చెబుతున్నారు. ఇంకొంత మంది అయితే సూర్య ఫ్యాన్స్‌ థియేటర్లో పటాసులు పేల్చడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుంది అని చెబుతున్నారు. అయితే థియేటర్లో మంటలు వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Suriya
  • #Vikram movie

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

4 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

8 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version