దేశ ఉన్నత పురస్కారాలు అయిన ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. సినిమా రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఏటా పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో గౌరవిస్తూ ఉంటుంది. అలా గతేడాదికి సంబంధించి ఇటీవల కొంతమంది పురస్కారాలను ప్రకటించింది. వారికి పురస్కరాల ప్రదానోత్సవం ఇటీవల చేశారు. అలా 2020లో సినిమా రంగం నుండి పద్మశ్రీ పురస్కారాలు సాధించిన వారి పూర్తి జాబితా మీ కోసం…
* కంగనా రనౌత్ – బాలీవుడ్ నటి

* కరణ్ జోహార్ – బాలీవుడ్ దర్శక, నిర్మాత

* ఏక్తా కపూర్ – బాలీవుడ్ నిర్మాత

* అద్నాన్ సమీ – ప్రముఖ గాయకుడు

* పి.వి. సింధు – భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!
