Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్.. ఆ పాత్రతోనే అసలైన గేమ్!

Game Changer: గేమ్ ఛేంజర్.. ఆ పాత్రతోనే అసలైన గేమ్!

  • November 17, 2024 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్.. ఆ పాత్రతోనే అసలైన గేమ్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) , దిగ్గజ దర్శకుడు శంకర్  (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై అంచనాలు మళ్ళీ పెరిగిపోయాయి. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ మూడు వేరియేషన్స్‌లో కనిపించబోతున్నట్లు టీజర్ విడుదల తర్వాత క్లారిటీ వచ్చింది. అందులో ముఖ్యంగా రైతు కమ్ పొలిటికల్ లీడర్ ‘అప్పన్న’ పాత్ర గురించి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చరణ్ ఈ పాత్రలో తన ప్రత్యేకతను చూపించబోతున్నారు. ఈ సినిమా టీజర్ లో అప్పన్న పాత్రపై కొన్ని సన్నివేశాలు చూపించడం సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది.

Game Changer

ఇక ఆ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని లీక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ పాత్రలో రామ్ చరణ్ పంచెకట్టుతో రైతుగా కనిపిస్తారు. సామాజిక న్యాయం కోసం అప్పన్న పోరాటం చేసే విధానం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రధానంగా చూపించబోతున్నారు. చరణ్ ఈ పాత్రలో మెప్పించేలా నటించారని టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది. రంగస్థలం తరువాత మళ్ళీ అలాంటి పెర్ఫెమెన్స్ ఇవనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, అప్పన్న పాత్రలో సున్నితమైన ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్రలోని కొన్ని కీలక సన్నివేశాలు సినిమా హైలైట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా అప్పన్న పోలీసుల మధ్య వచ్చే ఘర్షణ సీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించబోతుంది. శంకర్ తన ప్రత్యేక స్టైల్ లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం.

అప్పన్న పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, పాత్రకు సంబంధించిన కథ, సన్నివేశాలు కూడా సినిమాకి మెయిన్ అసెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ పాత్రకు చరణ్ సరసన అంజలి (Anjali) కనిపించనున్నారు, ఆమె పాత్ర కూడా కథకు బలాన్ని చేకూరుస్తుందట. శంకర్ గత చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉండేవో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అప్పన్న పాత్రతో కూడా అదే స్థాయిలో మైండ్‌బ్లోయింగ్ ఎపిసోడ్ అందించనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

trending news

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

11 mins ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

12 mins ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

59 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

2 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

13 mins ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

1 hour ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

2 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version