టాలీవుడ్ సింగర్ గీతా మాధురి.. ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. సింగర్ గా చాలా పాటలతో మనల్ని ఆకట్టుకుంది. ఇక గతేడాది ‘బిగ్ బాస్2’ లో రన్నర్ గా గా నిలిచింది. దాదాపు దశాబ్ద కాలంగా నుండీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ… `బిగ్‌బాస్2` తోనే ఈమె మరింత ఫేమస్ అయ్యింది. ఈ షో లో ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక విన్నర్ కౌశల్ ను ఈమెను ‘టామ్ అండ్ జెర్రీ’ అనేంతలా ఫేమస్ అయ్యారు.
ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్నారు వీరిద్దరూ. ఐదేళ్ళ క్రితం సినీ నటుడు నందూని వివాహం చేసుకుంది గీతా మాధురి. ఆ బిడ్డకు గీతామాధురి దంపతులు దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పాపతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది గీతామాధురి. తమ బిడ్డకు సంబంధించి పలు ఫోటోలను పోస్ట్ చేసింది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video
‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?
