టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12 న అంటే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.
అయినప్పటికీ కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
16.32 cr
సీడెడ్
3.25 cr
ఉత్తరాంధ్ర
4.00 cr
ఈస్ట్
4.01 cr
వెస్ట్
2.60 cr
గుంటూరు
4.25 cr
కృష్ణా
2.42 cr
నెల్లూరు
1.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
38.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.46 cr
ఓవర్సీస్
10.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
51.41 cr (షేర్)
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకి రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ .51.41 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.79.59 కోట్ల షేర్ ను రాబట్టాలి.