Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » GV Prakash Kumar: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కి మాత్రమే సాధ్యమైన రికార్డ్

GV Prakash Kumar: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కి మాత్రమే సాధ్యమైన రికార్డ్

  • November 8, 2024 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

GV Prakash Kumar: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కి మాత్రమే సాధ్యమైన రికార్డ్

ఇటీవల కాలంలో చాలా మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అందరూ కూడా సూపర్ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువమంది సంగీత దర్శకులు ఉండటం వల్ల కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఈ పోటీలో నెగ్గటమే కాకుండా ఎక్కువ సినిమా అవకాశాలు సాధించడం మాటలు కాదు. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా 100 సినిమాలు చేసి వావ్ అనిపిస్తున్నాడు. ఈ అరుదైన ఫీట్ సాధించింది మరెవరో కాదు అసురన్ (Asuran) , ఉల్లాసంగా ఉత్సాహంగా,డార్లింగ్ (Darling) , ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) !

GV Prakash Kumar

నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో రెండు మూడు సినిమాలకు మంచిగా సంగీతం అందించకపోయినా, లేదంటే చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా సంగీత దర్శకుల కెరీర్ ముగిసిపోతుంది. ఇలాంటి టైంలో 100 సినిమాలు చేసి జీవీ ప్రకాష్ కుమార్ తన సత్తా చాటుకున్నాడు. ఈ రోజుల్లో ఈ అరుదైన రికార్డుని ఎవరూ టచ్ చేయలేరని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ కంపోజర్ యాక్టర్‌గానూ అలరిస్తుంటాడు. మ్యూజిక్ ఇతని రక్తంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవీ… ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అవుతాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

ఏఆర్ రెహ్మాన్, హరీష్ (Harris Jayaraj) , యువన్ (Yuvan Shankar Raja), దేవిశ్రీ(Devi Sri Prasad), తమన్(S.S.Thaman), అనిరుద్(Anirudh Ravichander).. ఇలా చాలామంది మ్యూజిక్ ప్రొడ్యూసర్లు దూసుకెళ్తున్న సమయంలోనే జీవీ ప్రకాష్ పరిచయమయ్యాడు. కానీ వారందరికీ భిన్నంగా ఇతని మ్యూజిక్ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన స్టైల్ కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా తమిళ హీరోలు, దర్శకులు జీవీ మ్యూజిక్ కొడితే తమ సినిమా హిట్ అయిపోతుందనే నమ్మకానికి వచ్చారు. ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తాను పనిచేసిన సినిమాల్లో ఏదో ఒక హిట్ సాంగ్ వుండేలా జాగ్రత్త పడతాడు.

అవే అతనికి బాగా పేరు తెచ్చి పెడుతుంటాయి. జీవీ చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపు హిట్ అయ్యాయి. ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకి మ్యూజిక్ అందించింది జీవీ ప్రకాషే! నవంబర్ 14న ఆయన మ్యూజిక్ ఇచ్చిన ‘మట్కా’ (Matka) థియేటర్లలో రిలీజ్ కానుంది. నితిన్ (Nithin Kumar) హీరోగా వస్తున్న ‘రాబిన్ హుడ్’ (Robinhood) కి కూడా జీవీనే మ్యూజిక్ అందిస్తున్నాడు. జీవీ 100వ సినిమా సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నాఒక అప్‌కమింగ్ ప్రాజెక్ట్.

ఈ సినిమాతో జీవీ (GV Prakash Kumar) మ్యూజిక్ డైరెక్టర్ల 100 క్లబ్ లో జాయిన్ అయిపోతాడు. నటుడిగా కూడా జీవీ ప్రకాష్ నెలలో 12 రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటాడు. మిగతా సమయంలో తాను ఒప్పుకున్న సినిమాలకు మ్యూజిక్ రెడీ చేస్తుంటాడు. అయితే మరీ చివరి నిమిషం దాకా సినిమా మేకర్స్ ని తిప్పించుకోడు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందుగానే మ్యూజిక్ వర్క్ పూర్తి చేస్తాడు. దర్శక నిర్మాతలు మ్యూజిక్ కంపోజింగ్ బాధ్యతలు ఇతడికే ఇవ్వడానికి ఇది మేజర్ రీజన్ అని చెప్పవచ్చు.

కాలు జారి కింద పడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #G. V. Prakash Kumar

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

15 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

57 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

1 day ago
Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version