గత కొన్ని నెలలుగా సౌత్ సినిమాల విషయంలో వినిపిస్తున్న పెద్ద చర్చ. మ్యూజిక్ రైట్స్. ఏదైనా సినిమాలో ఓ పాత పాట వాడితే.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమా టీమ్‌కు ఓ నోటీసు వస్తోంది. ఇలా నోటీసులు ఎక్కువగా ఇచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజా కాగా.. అందుకున్న వారిలో చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనేగా డౌట్. రీసెంట్గా వచ్చిన ఓ పెద్ద సినిమాలో పాత పాటలు చాలానే వాడేశారు. మరి ఈ […]