Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » హిందీ నటిపై మండిపడ్డ హన్సిక!

హిందీ నటిపై మండిపడ్డ హన్సిక!

  • October 28, 2017 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీ నటిపై మండిపడ్డ హన్సిక!

సౌత్ సినీ పరిశ్రమలలో సినిమాలు చేసి అవకాశాలు తగ్గిపోయినప్పుడు .. ఇక్కడి పరిశ్రమలపై తక్కువగా మాట్లాడే కొంతమంది హీరోయిన్స్ ని ఇప్పటి వరకు చూసాం. తొలిసారిగా బాలీవుడ్ నేపథ్యం ఉన్న హన్సిక దక్షిణాది సినీ పరిశ్రమను అభినందించింది. హేళన చేసిన వారికి గట్టిగా బదులిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. టీవీ నటి హీనా తాజాగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 11 షో లో పాల్గొంటోంది. అక్కడ  సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడింది.  “సౌత్ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ బాగా చేస్తారు. అందుకే వారిని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు” అని చెప్పింది. దీనిపై హన్సిక సోషల్ మీడియా వేదికపై గట్టిగా బదులు ఇచ్చింది.

“బాలీవుడ్ నటీనటులు చాలామంది సౌత్ పరిశ్రమలో పనిచేశారు. ఇంకా చేస్తున్నారు. సౌత్ హీరోయిన్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నందుకు హీనా సిగ్గు పడాలి. నేను దక్షినాది నటిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అని ట్వీట్ చేసింది. హన్సిక స్పందించడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో హీనాఖాన్ పై నెటిజన్లు విరుచుపడుతున్నారు. వ్యూస్, రేటింగ్, పాయింట్స్ కోసం హీనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని సలహాఇచ్చారు.hansika-twitter

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss show
  • #Hansika
  • #Hina Khan

Also Read

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

related news

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

trending news

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

28 mins ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

19 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version