వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, కాస్త ఢీలాపడిన చిరంజీవిలా కాంబినేషన్ లో వచ్చిన పండగ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం”. వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ & సాంగ్స్ ఆ అంచనాలను తగ్గట్లే ఉండడంతో చాలా పాజిటివ్ వైబ్ తో “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!! Mana ShankaraVaraPrasad […]